Tuesday, August 20, 2024

#Hmwssb లో లంచం తీసుకున్న అధికారులు

HMWSSB Manikonda, Division-18 (Mari Chettu Junction) Manager - "Spurthi Reddy" caught along with outsourcing employee "Naveen Goud" by  #ACB officials for demanding and Accepting the bribe amount of  ₹30,000 for providinng two new water connections to newly constructed buildings.
#AntiCorruptionBureau #Justice #Telangana @CVAnandIPS

నూతనంగా నిర్మించిన భవనాలకు  రెండు కొత్త నీటి కనెక్షన్స్ ఇవ్వడం కోసం "ముప్పది వేల రూపాయలు" #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన "నవీన్ గౌడ్ " తో సహా పట్టుబడిన HMWSSB మణికొండ, డివిజన్-18 (మర్రి చెట్టు జంక్షన్) మేనేజర్ - "స్పూర్తి రెడ్డి."
#అవినీతినిరోధకాశాఖ  #న్యాయం   #తెలంగాణ

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1825886959346339930?t=mfKkdSfEx95b4CscITij9A&s=19

No comments:

Post a Comment