Monday, August 5, 2024

ఇప్పుడు కూడా ఈ థర్డ్ డిగ్రీ చిత్రహింసలు ఏంటండీ ? బుద్ది ఉందా?

ఇప్పుడు కూడా ఈ థర్డ్ డిగ్రీ చిత్రహింసలు ఏంటండీ ? బుద్ది ఉందా?
బయటకు వచ్చినవి కొన్నే. బయటకు రానివి పది రెట్లు ఉంటాయి.
@police ! please stop these attrocities on vulnerable people.
మీరు సెలవులు లేకుండా చాలా కష్టపడతారు కానీ ఇలాంటి దుర్మార్గాలతో డిపార్ట్మెంట్ అంత బదనాం అవుతుంది.
ప్రభుత్వం ఇలాంటి పోలిసుల మీద కఠినచర్యలు తీసుకోవాలి. డిపార్ట్మెంట్ క్రమశిక్షణ చర్యలతో పాటు చట్టపర చర్యలు తీసుకొని నిందితులను జైలు కి పంపాలి.
మరియమ్మ లాక్ అప్ డెత్ లో కూడా చట్టపర చర్యలు తీసుకోకుండా నిందిత పోలీసులను వదిలి పెట్టారు. అన్యాయం.
@TelanganaDGP దయచేసి తెలంగాణ ను థర్డ్ డిగ్రీ చిత్రహింసల free రాష్ట్రం గా తీర్చి దిద్దండి. ఇంకా ఎన్నాళ్ళు ?
Stop police attrocities 🙏
@TelanganaCMO 

Courtesy / Source by : https://x.com/Murali_IASretd/status/1820681726592520445?t=nAEQRAFZnZlgmIk_IO_Fcg&s=19

No comments:

Post a Comment