*సమగ్ర శిక్షా ఉద్యోగి ఆవేధన*
గౌరవ ముఖ్య మంత్రి గారూ ఆలోచన చేయండి.
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
*👉మా కల్ల ముందే కాలం మారిపోహింది,ఇరుల ప్రపంచం మరిపొతువుంది కానీ మా ప్రపంచం లో మార్పు లెదు.*
*👉మా కలలు కళ్ళలుగా... మా ఆశలు -ఆడి ఆశలు గా,మా ఆశయాలు అవమానాలుగా మారుతున్నాయి.*
*👉మీకోసం మేమున్నాం అంటూ నమ్మబలికే నాయకులు?ఓటు అవసరాలకు, వాడుకొని గొప్పగా మాటలు ఇచ్చి తరువాత మీరెవరు? ఏమి చేస్తారు? మీకు ఎందుకు భద్రత కావాలి అంటున్నారు.* ఇదేనా గొప్ప న్యాయం.
*👉మా సమగ్ర శిక్షా ఉద్యోగుల పుట్టెడు బానిస పనులు చేసుకొని, మీ సేవలు మరువలేము మీకు కచ్చితంగా న్యాయం జరగాలి అని మాతో మాట్లాడి తీరా ప్రభుత్వం వద్ద ఏ? వారు కాంట్రాక్టు ఉద్యోగులు వారి గురించి పెద్దగా ఆలోచన వద్దు అంటూ CM& మంత్రుల గార్లు, అధికారులు వద్ద అంటున్నారు... ఇదేం న్యాయం.*
*👉నేడు గొప్పగా మాట్లాడిన CM. A. రేవంత్ రెడ్డి గారు, కాలి కడుపు తో వున్న సమగ్ర శిక్షా ఉద్యోగులను వాళ్ళను గుర్తించని CM &ప్రభుత్వం* ఆలోచించాలి.
*👉సమగ్ర శిక్షా ఉద్యోగులకు స్వయానా ముఖ్య మంత్రి A. రేవంత్ గారూ ఇచ్చిన హామీ ని కనీసం మీటింగ్ లో ఒక్క మాటలో కూడా గుర్తుచేసుకొని పరిస్థితి*
*👉దయచేసి గౌరవ CM గారూ, నాయకులు, MLA'S &MLC'S& ఉపాధ్యాయ నాయకులు మనసారా ఆలోచించాలి.*
*తెలంగాణ రాష్ట్రము లోని సమగ్ర శిక్షా ఉద్యోగుల గురించి ఆలోచించాలి.*
Source :సమగ్ర శిక్షా ఉద్యోగి
No comments:
Post a Comment