Thursday, August 22, 2024

విద్యుత్ శాఖ లో అవినీతి అధికారి

"T. Ram Mohan, DE (Technical) in Superintendent Engineer (Ops) office, TGSPDCL - Saroornagar" was caught by the #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.18,000/- "to forward the applications to the higher official for the installation of a Transformer & shifting 2 lines one place to other places"
#AntiCorruptionBureau #Justice #Telangana @CVAnandIPS

"ఒక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడానికి & రెండు విద్యుత్ లైన్‌లను ఒక చోటు నుండి మరో చోటుకు మార్చడానికి"  సంబంధిత అర్జీదారుని నుండి "పద్దెనిమిది వేలరూపాయలు" #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు చిక్కిన "T. రామ్ మోహన్, DE (టెక్నికల్), సూపరింటెండెంట్ ఇంజనీర్ (Ops) వారి కార్యాలయం, TGSPDCL - సరూర్‌నగర్"
#అవినీతినిరోధకాశాఖ  #న్యాయం   #తెలంగాణ

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1826608690125742094?t=hqxK9LzgffoQ6nfbLR9jPg&s=19

No comments:

Post a Comment