Sunday, August 11, 2024

చెరువులను మింగిన ప్రభుత్వాలు

https://x.com/Praja_Snklpm/status/1822501615154405384?t=D6l49UrM5NeV7k4L0VRwZA&s=08                      

_*#చెరువులపరిరక్షణ కోసం నిస్వార్థంగా పోరాటం చేస్తున్నా న్యాయస్థానాల ఆదేశాలు ఉన్నా ఈ ప్రభుత్వాలు / ప్రభుత్వ అధికారులు / ప్రజాప్రతినిధులు ఆక్రమణలను ప్రోత్సాహించారు.. ఇది నిజం.*_

_*#రామంతాపూర్ పెద్ద & చిన్న చెరువుల గురించి వాస్తవాలు తెలియచేసిన National Remote Sensing Centre (NRSC) శాస్త్రవేత్తలకు,అధికారులకు ముఖ్యంగా డాక్టర్ లుబ్నా సర్వత్ మేడం గారికి ధన్యవాదములు.... Bplkm✍️*_

*#రామంతాపూర్ పెద్ద చెరువు*
*WP NO : 4462/2005*

*#రామంతాపూర్ చిన్న చెరువు* 
 *లోకాయుక్త లో 403/2020*

*#NRSCHyderabad*

*@TelanganaCMO*     

*Bplkm✍️*

No comments:

Post a Comment