Friday, August 23, 2024

Corrupted Tax Officer

B.Vasantha Indira, Dy. Commercial Tax Officer of Narayanaguda Circle, Hyderabad was caught by #ACB officials for demanding  and accepting Rs.35000/- #bribe to overlook the discrepencies in the accounts of an individual.
#AntiCorruptionBureau #Telangana #Justice @CVAnandIPS

ఒక వ్యక్తి ఖాతాల్లోని వ్యత్యాసాలను పట్టించుకోకుండా ఉండడం కోసం ఖాతాదారుని నుండి "ముప్పై అయిదు వేల రూపాయలు" #లంచం గా డిమాండ్ చేసి స్వీకరిస్తున్న హైదరాబాద్‌లోని నారాయణగూడ సర్కిల్‌కు చెందిన డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్  "బి. వసంత ఇందిర" ను వలపన్ని పట్టుకున్న #అనిశా అధికారులు.
#అవినీతినిరోధకశాఖ #న్యాయం #తెలంగాణ

Courtesy / Source by : 

https://x.com/TelanganaACB/status/1826969725089554634?t=zoPvefpprKrArir6aanDrg&s=19

No comments:

Post a Comment