Monday, August 26, 2024

రామంతాపూర్ పెద్ద & చిన్న చెరువులు కబ్జాలు

https://youtu.be/PH9cPEenM9o?si=eRT-CzUK4Tw0VZQm

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

*#IndianConstitution*
*#TelanganaHighCourt* 
*#EncroachmentOfLakes* 
*#IllegalConstructions* 
*#HYDRA* 

_*#తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం MP గా ఉన్నప్పుడు #రామంతాపూర్ పెద్ద,చిన్న చెరువులను కబ్జాల నుంచి కాపాడాలి,ఈ రెండు చెరువులను పరిరక్షించి పునరుద్దరణ చేయాలని మిమ్మల్ని కలిసి పూర్తి వివరాలు తెలియచేసాము మీరు స్పందించారు.అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.అయినా ఈరోజు వరకు ఎలాంటి చర్యలు లేవు.*_

*IMP NOTE : సీఎం రేవంత్ సారు మీరు MP గా ఉన్నప్పుడు మీరు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని సంబంధిత శాఖల అప్పటి అధికారుల నుండి ఇప్పుడు ఉన్న అధికారుల వరకు అందరిమీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాము*

*@TelanganaCMO*  
*@Bhatti_Mallu* *@Ponnam_INC*  
*@IPRTelangana* *@PrlsecyMAUD*
*@cdmatelangana*  *@LubnaSarwath @ee_lakesntd @CommissionrGHMC @GHMCOnline @ZC_LBNagar @ACLB_Medchal @Dc_Ghmc @Acp2G78068*

*Bplkm✍️*

https://www.facebook.com/share/v/Nqok4QpTFtUCcHHK/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/reel/C_JP1pxSAD7/?igsh=MWZ4MDM3YXVhN2Rvdg==
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1828127572091170972?t=J2lAjcXWmOu3mtKF0SE-7g&s=19
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_indianconstitution-telanganahighcourt-encroachmentoflakes-activity-7233916257022959617-JsJt?utm_source=share&utm_medium=member_android

No comments:

Post a Comment