#ACB Officials caught "M. Santhosh - Jr. Asst & Ch. Arun Kumar - Dharani Operator (Out Soucing)" at O/o Ameenpur Tahsildar Office, Sangareddy Dist. for demanding and accepting the #bribe amount of Rs. 30000/- "for forwarding succesion file to the Tahasildar".
@CVAnandIPS
ఒక వ్యక్తి యొక్క వారసత్వ ఆస్తికి సంబంధించిన ఫైల్ ను తహసీల్దార్ గారికి పంపించేందుకు "ముప్పై వేల రూపాయలు" #లంచం తీసుకుంటుండగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న "మన్నె సంతోష్ - జూనియర్ అసిస్టెంట్ & చాకలి అరుణ్ కుమార్ - ధరణి ఆపరేటర్ లను వలపన్ని పట్టుకున్న #అనిశా అధికారులు.
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1819002692217557103?t=V_WMLnbNWFhMvLbGDBNdBw&s=19
No comments:
Post a Comment