Monday, April 12, 2021

GHMC & HMWSSB డ్రైనేజీ క్లీనింగ్ సిబ్బందిని పట్టించుకోరా

హైదరాబాద్ : 13/04/2021

*తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ సర్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ సర్ గారికి,HMWSSB MD దాన కిషోర్ సర్ గారికి, మేయర్ మేడం గారికి నమస్కారం 🙏.*

అందరు ఉగాది పండుగ జరుపుకుంటుండగా GHMC & HMWSSB డ్రైనేజీ క్లీనింగ్ సిబ్బంది ఈరోజు కూడా విధినిర్వహణలో నిమగ్నం అయినందుకు ప్రజా సంకల్పం & link Media వీరికి అభినందనలు తెలియచేస్తుంది 🙏.

ముఖ్యమంత్రి సారు డ్రైనేజీ క్లీనింగ్ సిబ్బందికి మొదటగా వాక్సిన్ వేయించాలి, అలాగే వీరు క్లీనింగ్ చేసేటప్పుడు ఉండాల్సిన Safety పరికరాలు GHMC అందుబాటులోకి తేవడం లేదు కావున తక్షణమే ఈ రెండు అంశాల మీద అధికారులతో చర్చించి వారికి అందచేయాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.

*Copy to Group link Media*

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1

No comments:

Post a Comment