తెలంగాణ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏.
GHMC పరిధిలో గల చెరువులను ఆక్రమించుకుంటున్నా, చెరువులలో డ్రైనేజీ నీరు కలుస్తున్నా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. దీని పర్యాసానం పర్యావరణం & కాలుష్యం వల్ల భవిష్యత్ తరాల వారికి భూగర్భ జలాలు దక్కకుండా పోవడం ఖాయం. కావున తక్షణమే మీరు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చెరువులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ ఉన్నత న్యాయస్థానం చెరువులను కాపాడండి అని ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు ఎందుకు ??
Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment