Monday, April 12, 2021

తెలంగాణ CCLA వారి అత్యుత్సాహం చూడండి తెలంగాణ ప్రజలారా

హైదరాబాద్ : 12/04/2021

*Chief Commissioner of Land Administration Government of Telangana*  వారి అత్యుత్సాహం చూడండి తెలంగాణ ప్రజలారా !!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారు రెవిన్యూ ట్రిబ్యునల్ అంశం విషయంలో తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను గౌరవించకుండా  CCLA ద్వారా సమయభావం తక్కువతో ఎవరికీ తెలియకుండా నోటీసు ఇవ్వడం అదికూడా ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా లో ఎక్కడ కూడా ప్రస్థావించకుండా ఫిర్యాదు దారులకు తెలియచేయకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పాలి. అంటే న్యాయస్థానానికి మీరిచ్చే గౌరవం ఇదేనా అని ప్రజా సంకల్పం & link Media ద్వారా ప్రశ్నిస్తున్నాము. మళ్ళీ ఫిర్యాదు దారులు గౌరవ తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించకముందే CCLA ఇచ్చిన నోటీసును వెనుకకు తీసుకొని న్యాయస్తానికి మొదటరెవిన్యూ ట్రిబ్యునల్ గురించి వాస్తవ వివరణ ఇచ్చి తరువాత ట్రిబ్యునల్ కేసుల విచారణ చేపట్టాలి అని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.

*Copy to Group link Media*


Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment