హైదరాబాద్ : 30/04/2021
కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

ముంబై, ఏప్రిల్ 29: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేంద్రాన్ని కోరినట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైరస్‌ను కట్టడి చేయడానికి మహారాష్ట్ర అవలంబిస్తున్న విధానాన్ని మిగతా రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని సూచించారు.
No comments:
Post a Comment