Sunday, July 14, 2024

'పాత్రికేయ రాజకీయం'

https://x.com/Praja_Snklpm/status/1812200759150399738?t=AtxD4xrH1Iega-e_Ny3bzw&s=08                                               _*#తెలంగాణ జర్నలిస్ట్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు & ప్రముఖ పరిశోధన పాత్రికేయులు  ఆనం చిన్ని వెంకటేశ్వరరావు గారి వాస్తవ విశ్లేషణ 'పాత్రికేయ రాజకీయం' ✊*_

*@TelanganaCMO @CPRO_TGCM*
*@IPRTelangana*
*@KSriniReddy*

*#journalist #journalism *#politics* *#TJSS*
*#anamchinnivenkateshwararao* *#kkrAWJA* *#pashamyadagiri*

*Bplkm✍️*

https://www.facebook.com/share/p/YrZ73gx7v8ZaEzRw/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C9Zb2T6vWOz/?igsh=MW44MXN4azhiOGZpMQ==
****--****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_bhobiwbicbhgbhbbiobhn-journalist-journalism-activity-7218179057954275329-yPH1?utm_source=share&utm_medium=member_android

Saturday, July 13, 2024

తెలంగాణ లో నిరుద్యోగులను ముంచిన ప్రభుత్వాలు

https://www.youtube.com/live/_N6xjQsXqrU?si=HBbz6gP_X4wAj0Qc                                                                                                                                            

*****---*****---*****---*****
  _*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*#తెలంగాణ లో నిరుద్యోగుల భవిష్యత్ కు,ఆశయాలకు తూట్లు పొడిచిన ప్రభుత్వాలు !*_                                            
  
_*2023 అసెంబ్లీ ఎన్నికలలో ఇదే నిరుద్యోగ యువత #కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపుకు అహర్నిశలు కృషి చేశారు... ఫలితం ఇప్పుడు మన కండ్ల ముందు కనిపిస్తుంది.*_
 
_*జాగో యువత జాగో...*_
                         
*@TelanganaCMO*

*@TGPSCOfficial @AspirantsTspsc @UnemployeeVoice @TUYOfficialPage @UTelanganite @osmaniajmc1954 @zson_bakka* 

*Mr @VenkatBalmoor respond* 
*Mr @RamMohanINC respond* 

*Bplkm✍️*                                                                                      

https://x.com/Praja_Snklpm/status/1812368582380269924?s=19
*****---*****---*****---*****
https://www.facebook.com/share/p/26a6Z6dWWFHLBBEW/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C9ZKiMKv3yz/?igsh=dG5kNHU4MXF5cGR5
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7218140853112905728-0DAM?utm_source=share&utm_medium=member_android

విద్యా సంస్థలు పట్టాలు చేతిలో పెట్టి నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలు కారాదు

విద్యా సంస్థలు పట్టాలు చేతిలో పెట్టి నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా మారడం తమ ప్రభుత్వానికి  ఏమాత్రం సమర్థనీయం కాదని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నైపుణ్యం కలిగిన నిష్ణాతులుగా తీర్చిదిద్దడంలో కాలేజీలు ప్రపంచ అవసరాలకు తగినట్టుగా సరికొత్త ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. అందుకు తమ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

▪️హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ఆడిటోరియంలో శనివారం 'తెలంగాణలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యాబోధన' అంశంపై ఆయా కాలేజీల యాజమాన్యాలు, కాలేజీల ప్రిన్సిపల్స్, డీన్స్, హెచ్‌వోడీ తదితరులను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. నైపుణ్యతను పెంచాలన్న సంకల్పంతోనే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని అన్నారు.

▪️ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణ యువతను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, ఆ క్రమంలోనే ఇంజనీరింగ్ విద్యను మరింత పటిష్టం చేసి, ఉన్నత నాణ్యతా ప్రమాణాల స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు స్పష్టంగా చెప్పారు. ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రాథమిక స్థాయిలో 65 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్న విషయాన్ని వివరించారు.

▪️తెలంగాణ ఆకాంక్షకు ప్రధాన కారణమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రజా ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు చిక్కులు, ఇతర గందరగోళాలను పరిష్కరించి ఇప్పటిదాకా 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు.

▪️గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ ప్రక్రియలోనూ నిబంధనల ప్రకారం, కోర్టు చిక్కులు తలెత్తకుండా, నిరుద్యోగులకు న్యాయం జరిగేలా స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ @OffDSB , ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ రావు, విద్యాశాఖ కార్యదర్శి, జెన్‌టీయూ ఇంచార్జి వైస్ ఛాన్సలర్ శ్రీ బుర్రా వెంకటేశం, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
#Telangana 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1812116198932218366?t=HoVN4BQdt_HX9KteQTIT9Q&s=19

కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలి

కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలి

ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే, వారి కాళ్లకు నేను దండం పెడతా. ఇవాల్టి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెడుతున్నా. 

తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదు. 

నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దు - సీఎం చంద్రబాబు

Courtesy / Source by : https://x.com/TeluguScribe/status/1812026559752294587?t=TzhtNPpeC9Jg7w28OljR5A&s=19

Friday, July 12, 2024

అవినీతి మీద యుద్ధం.. AP బీజేపీ

మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్స్ అవినీతిపైన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరపాలి:బిజెపి నాయకుల డిమాండ్.

తిరుపతి క్రైమ్ బ్యూరో యం.పి.ప్రసాద్(జూలై12):

తిరుపతి మున్సిపల్ కార్యాలయంలోని మున్సిపల్ అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ రెడ్డిని కలిసి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నటువంటి వెహికల్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్,అలాగే ఇన్సూరెన్స్,  ఎఫ్సీ పత్రాలు చూపాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధాన డిమాండ్ చేయడం జరిగినది.ఈ సందర్భంగా భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ  ఈ యొక్క వెహికల్స్,ఫిట్నెస్ సర్టిఫికేట్ మరియు ఎఫ్ సి మరియు ఇన్సూరెన్స్ డీజిల్ ఖర్చుల పైన జరిగినటువంటి అవకతవకలపై అవినీతిపైన  విచారణ జరిపించాలని.. అవినీతి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని భారత జనతా పార్టీ ప్రధాన డిమాండ్ చేస్తున్నదన్నారు.అలాగే తిరుపతి న్యూ బాలాజీ కాలనీ లో గల ఉన్నటువంటి వెహికల్స్ యాడ్ నందు వెహికల్స్ ని బిజెపి బృంద  పరిశీలించడం జరిగినది.బిజెపి నాయకుల బృందం ఈ సందర్భంగా చాలా వెహికల్ లు మరమ్మతులు గురై ఉండడం అలాగే అరిగిన టైర్లతో వాహనాలు అక్కడ ఉన్నడం,చూడటం జరిగినది. ఇలాంటి వెహికల్స్ తిరుపతి నగరంలో తిరగటం వలన చాలా ప్రమాదకరం జరిగే ప్రమాదం ఉన్నదని తిరుపతి నగరంలో మున్సిపల్ వెహికల్స్  తిరిగే పరిస్థితుల్లో ప్రాణహాని జరిగితే దానికి బాధ్యులు ఎవరని మున్సిపల్ అధికారులని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేయడం జరిగినది.మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్స్ సుమారుగా పెద్ద లారీలు 2,  ట్రాక్టర్లు 18 ,ఆటోలు 106, ఉన్నాయని తెలిసినది.వీటన్నిటికీ తగిన ఆధారలతో ఫిట్నెస్ సర్టిఫికెట్ మరియు ఇన్సూరెన్స్ ఎఫ్ సి గల పత్రాలను భారతీయ జనతా పార్టీ బృందానికి బృందానికి ఈనెల 15వ తేదీ సోమవారం లోపు తెలియజేయాలని ప్రధాన డిమాండ్ చేయడం జరిగింది.లేనిచో మున్సిపల్ కార్యాలయంని నిర్బంధిస్తామని భారత జనతా పార్టీ బృందం హెచ్చరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి,భారత జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొనగంటి భాస్కర్ ,బిజెపి తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ అజయ్ కుమార్,తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ ,యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జీవన్ రాయల్, రాష్ట్ర నాయకులు హరి నాయుడు, మరియు బిజెపి నాయకులు దయానంద స్వామి,కిట్టు రాయల్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Courtesy / Source by : Prasad Journalist 

హైదరాబాద్‌లో ట్రాన్స్ జెండర్ దారుణ హత్య..

హైదరాబాద్‌లో ట్రాన్స్ జెండర్ దారుణ హత్య..

హైదరాబాద్ సనత్ నగర్ లోని ఫతేనగర్ పిట్టల బస్తీలో ట్రాన్స్ జెండర్ షీలాను ముక్కలుముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు..

నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం చూసిన స్థానికులు 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు..

గుర్తుతెలియని వ్యక్తులు గంజాయి మత్తులో హత్య చేసి ఉంటారు అని ట్రాన్స్ జెండర్లు అంటుండగా.. డబ్బు కోసం హత్య చేసి ఉంటారు అని బాలానగర్ ఏసిపి హనుమంతురావు అనుమానం వ్యక్తం చేశారు..

హత్య ఉదంతం తెలుసుకున్న తోటి ట్రాన్స్ జెండర్లు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు..

Courtesy / Source by : https://x.com/TeluguScribe/status/1811742574585217238?t=Lk04m5hOduz7YrdZbJgtLQ&s=19

Thursday, July 11, 2024

సీఎం గారు మా వీడియో చూడండి

https://x.com/TelanganaCMO/status/1811431433551896674?t=iTUm5jUkCi2Dcyj8bGobEQ&s=08    

ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి.. రెండింటినీ సమపాళ్లలో కొనసాగించడానికి ఆదాయ వనరులను పెంచుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్టానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత నెలవారి లక్ష్యాలను నిర్ధేశించుకుని పనిచేయాలని అధికారులను ఆదేశించారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. 

▶️ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu, మంత్రులు శ్రీ @mpponguleti, శ్రీ @jupallyk_rao లతో కలిసి ముఖ్యమంత్రిగారు సచివాలయంలో రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం సమకూర్చే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంప్స్‌,  రిజిస్ట్రేషన్లు, రవాణా విభాగాల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.

▶️ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నిర్ధేశించుకున్న వార్షిక లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రతి నెలా టార్గెట్ పెట్టుకుని రాబడి సాధించాలని, ఇకనుంచి ప్రతి నెలా పరిస్థితులను  సమీక్షిస్తామని చెప్పారు. ప్రధానంగా జీఎస్టీ విషయంలో వాణిజ్య పన్నుల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించరాదన్నారు. 

▶️పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గడంపై, మద్యం విక్రయాలు జరిగినా ఆ మేరకు ఆదాయం పెరక్కపోవడం వంటి అంశాలపై ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణాను కఠినంగా అడ్డుకట్ట వేయాలని చెప్పారు.

▶️రీజినల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు వంటి అభివృద్ధి పనులతో హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడిందన్న అంశంపై చర్చ జరిగింది. కమర్షియల్‌ నిర్మాణాలు, గృహ నిర్మాణాలు పుంజుకున్నాయని తెలిపారు. 

▶️రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్‌ ద్వారా వచ్చే ఆదాయంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.
#Telangana #Revenue 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1811431433551896674?t=iTUm5jUkCi2Dcyj8bGobEQ&s=08

*****---*****---*****---*****
https://youtu.be/VMDKGkO76ls?si=QRkei7MwN48HBTFe    

_*జోహార్లు #తెలంగాణ అమరవీరులకు ✊*_

youtu.be/VMDKGkO76ls?si… 

_*As always we offer our coordination in public interest*_

*👆 వీడియో తీయడానికి కారణం 👇*

x.com/TelanganaCMO/s…

*@TelanganaCMO*
*@Bhatti_Mallu*
*@CPRO_TGCM*
*@Vemnarenderredy*
*@dr_mvreddy*
*@KVishReddy*

*#TJSS* 
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1811482677297750233?t=c8ZdiVTqPcuirh9aJyp8pQ&s=19
*****---*****---*****---*****
https://www.facebook.com/share/v/nWFRccjq4czkw5Ka/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/reel/C9S2NECScLi/?igsh=MWNvYmMyZTNmZXJreA==
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_bhobiwbicbhgbhbbiobhn-tjss-activity-7217252889033940992-fvdx?utm_source=share&utm_medium=member_android