Friday, March 15, 2024

ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు సభ్యుల కమిటీ

రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతులను పరిశీలించి పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి @revanth_anumula  ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి నేతృత్వంలో జేఏసీ ఛైర్మన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరామ్, ఐఏఎస్ అధికారి దివ్యను సభ్యులుగా నియమించారు.

ఈనెల 10వ తేదీన రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి ఎంసీహెచ్ ఆర్డీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా సంఘాల ప్రతినిధులు ఇచ్చిన విజ్ఞప్తులు వినతులన్నింటినీ పరిశీలించి, ఉద్యోగుల సమస్యల పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

వీటిని పరిశీలించి సాధ్యాసాధ్యాలు, పరిష్కార మార్గాలను సూచించే బాధ్యతను త్రిసభ్య కమిటీకి అప్పగించారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పరిష్కరించే దిశగా సలహాలు సూచనలతో నివేదికను అందజేయాలని కమిటీకి సూచించారు.  @ProfMKodandaram
#Telangana  #StateGovernmentEmployees
#TNGO
​‍Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1768641679165358168?t=NzvjwNScKm-Y4UGbc0Mayg&s=19

Thursday, March 14, 2024

Yashodha Hospitals donated Rs 162 crore to Electoral Bonds.

Only hospital in the country that donated this much amount to electoral bonds!

Yashodha Hospitals donated Rs 162 crore to Electoral Bonds. Donations made in October 2021, April 2022 and October 2023.

Most of it may have gone to BRS or BJP? 

Yashodha owners are believed to be close to the BRS top leadership.

There was an income tax search on Yashodha hospital in 2020.

Yashodha owners Gorukanti Surender Rao and Gorukanti Ravinder Rao donated Rs 3 crore in individual capacity for electoral bonds according to SBI data.

#Hyderabad #ElectoralBond

Courtesy / Source by :
https://twitter.com/sudhakarudumula/status/1768446307520389387?t=NqDsHVHJvfqe1Dd3PM3AAA&s=19

My Home Cements 156 acres Bhoodan lands encroached

My Home Cements, 4 others issued notices
156 acres Bhoodan lands encroached in Suryapet dist.

Claiming 150 acres Bhoodan land is under the possession of My Home Cements Ltd, Keerthi Ce- ments Industries Ltd and three others in Mellachervu village in Suryapet district, #Telangana Bhoodan Yagna Board has slapped notices on these firms, stating why an order requiring eviction from illegal encroachment of land should not be issued against them.

The Board directed My Home Industries and others to appear before the secretary of Bhoodan Yagna Board at Chief Commissioner of Land Administration (CCLA) office on March 16 for a hearing with documents or proof, if any, in support of their claim.

LAND BEING MISUSED

• Land can only be used for agriculture purpose, not other purposes

However thousands of acresespecially in erstwhile Nalgonda and RR districts, went into hands of private people

"Of the 150 acre encroachment of #Bhoodan land in Mellachervu, 113 acres are now being claimed by My Homes Cements Ltd, 18.20 acres by Keerthi Cements Industries Ltd, 21.20 acres by Jasti Triveni and 3.19 acres are being cla- imed by Pendli Sriramulu and 18 guntas by Varam Rang- aiah. Notices were slapped under Section 24-A of Act No 17 of 2017 Telangana Bhoodan Land and Gram Panchayat Act, 1965. Attempts were ma-de to remove encroachments in that land parcel, but were stopped as My Home Indu- stries and others approached court," a revenue official of Mellachervu mandal said.

'Purchased land from legal owners'

Reacting to the issue of notices being served by the Bhoodan Boarda My Home Group representative said, "The company purchased patta land from its legal ownersIt subsequently submitted all documents for the mutation of the land in its name to the revenue officials who did the needful and even issued a conversion certificate-from agriculture to non-agriculture-following verification of the land".
#Myhome
Courtesy / Source by :
https://twitter.com/sudhakarudumula/status/1768090416786854366?t=2ujD3Uub8hNuSLBS4SC-dQ&s=19

Tuesday, March 12, 2024

మహిళల భద్రత కోసం..T-SAFE

మహిళల భద్రత కోసం వారి ప్రయాణాలను పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక సేవలను అందించే T-SAFE ను ముఖ్యమంత్రి @revanth_anumula  మంగళవారం సచివాలయంలో ప్రారంభించారు. T-SAFE పై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం రూపొందించిన పోస్టర్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

మహిళలు ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో భద్రతకు తక్షణ సహాయం అందించడానికి, లైవ్‌ లొకేషన్‌ షేర్ చేయడానికి, ప్రయాణమార్గం నావిగేట్‌ చేయడానికి, ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసిగట్టి పోలీసులు అప్రమత్తం కావడానికి వీలైన అనేక ప్రత్యేక ఫీచర్లతో T-SAFE యాప్‌ రూపొందించినట్టు పోలీసులు వివరించారు.
@mpponguleti @Tummala_INC @seethakkaMLA @KMuraliSurekha  @TelanganaCS @TelanganaDGP @Shikhagoel_IPS
#TelanganaPolice #WomenSafetyWing #TSAFE

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1767504890136498385?t=ZHtn7fcwPMEujNagqARg7g&s=19

Monday, March 11, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు

ప్రభుత్వ పాఠశాలల్లో సమూలమైన మార్పులు చేపట్టాలని ముఖ్యమంత్రి @revanth_anumula సంకల్పించారు. అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి పాఠశాలలంటే ప్రజల్లో పూర్తి విశ్వాసం కల్పించేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన అంశంపై ఎంసీఆర్‌హెఆర్డీలో ఆదివారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వేసవి సెలవులు ముగిసేలోగా వసతులు మెరుగుపరచడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంపై విద్యావేత్తలు, మేధావులతో చర్చించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్పష్టమైన మార్పు కనిపించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా అధికారులకు నిర్ధేశించారు.

📕ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫామ్‌తో పాటు పాఠశాలల్లో మౌళిక సదుపాయాల ఏర్పాటు, పర్యవేక్షణను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి చర్యల వల్ల పాఠాశాలలపై  నిరంతర పర్యవేక్షణ ఉండటంతో పాటు మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు.ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా గ్రీన్ ఛానెల్ ద్వారా పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయడం, టీ-శాట్ ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో డిజిటల్ పాఠాలు చెప్పించడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. 

📕రాష్ట్రంలో స్కిల్ యూనివర్శిటీ కోసం ఐఎస్బీ తరహాలో గవర్నింగ్ బాడీని ఏర్పాటు, న్యాక్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం వంటి చర్యలు చేపట్టాలని సమావేశంలో వివరించారు. సచివాలయం నుంచి కిందిస్థాయి వరకు ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ సిస్టం తీసుకొచ్చే అంశంపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి @Min_SridharBabu , ప్రభుత్వ సలహాదారు @Vemnarenderredy , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. @TelanganaCS @TSEduDept  #SchoolEducation #TelanganaGovernment #elearning #SelfHelpGroups #DigitalClasses

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1766895342895972369?t=DnpD7WDR4n_O922Sji6ISw&s=19

దర్యాప్తులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు

- దర్యాప్తులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు 
- యువరాజుకు ఫాలోఅప్‌గా గుమస్తా తెలంగాణ ఓనర్ దా*** రావు
- అల్లుడికి ఫాలోఅప్‌గా ‘నేను’ న్యూస్ యజమాని శ్ర** రావు
- ‘స్వేచ్ఛ’ చేతిలో ట్యాపింగ్ ఫోన్ నెంబర్స్ లిస్ట్
- ఎన్నికలకు 4 నెలల ముందు నుంచే ట్యాంపింగ్ 
- ప్రాథమిక దర్యాప్తులో బయటకొచ్చిన మీడియా యాజమాన్యాల వ్యవహారం  
- జిల్లాల్లో ప్రత్యేక సెటప్స్ ఏర్పాటు చేసి ట్యాపింగ్
- ‘స్వేచ్ఛ’ ఎక్స్ క్లూజివ్ ఇన్వెస్టిగేషన్ కథనం 
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: ఎంతో పవిత్రమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను సొంత రాజకీయాలకు వాడుకుని భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ సర్కార్. అందుకు ప్రణీత్ రావును అడ్డు పెట్టుకుని ఇద్దరి మంత్రులకు అప్ డేట్ అందించాయి మీడియా యాజమాన్యాలు. కాంగ్రెస్‌లో ఆర్థికంగా ఉన్న వారిని టార్గెట్ చేసి కనీసం కార్యకర్తలకు కూడా పంపకుండా అడ్డు వేశారు. రేవంత్ రెడ్డి అనుచరులను గుర్తించి వారి ఫోన్స్‌లో ఎలాంటి సంబాషణ జరిగినా ఇట్లే తెలుసుకుని టాస్క్ ఫోర్స్‌తో రెయిడ్స్ చేయించారు. జిల్లాలకు వెళ్తే అక్కడ పట్టుకునేలా పోలీసులను అప్రమత్తం చేశారు. టోల్ గేట్ యాజమాన్యాలను ముప్పుతిప్పలు పెట్టి వాహనాలను ఆపించేవారు. ఇలా ఎన్నో దందాలు చేసిన రావుల బ్యాచ్ రాజకీయ కుట్ర ఏంటో ఎవరెవరి నెంబర్స్ ట్యాపింగ్‌ చేశారో ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం ఎక్స్ క్లూజివ్ సమాచారాన్ని సేకరించింది. వరంగల్, మహాబూబ్ నగర్, సిద్దిపేట్, లో ప్రత్యేక సెటప్‌లు ఏర్పాటు చేసుకొని మరీ ట్యాపింగ్‌కి పాల్పడ్డారు. ఇందుకు ‘నేను’ న్యూస్ యజమాని, గుమస్తా తెలంగాణ ఓనర్ ప్రత్యేక వింగులుగా ఏర్పడి పోలీసులకు గైడెన్స్ ఇచ్చేవారని ప్రణీత్ రావు దర్యాప్తులో తేలింది.

Phone tapping numbers 

మ*ష్ - 9160****44
జూ*** ఖాన్  - 9661****22
- 9000****58
యె*** రెడ్డి - 6300****73
ఝా* రెడ్డి - 9959****93
మే* రెడ్డి - 9494****66
వి*జ్  ఖమ్మం - 9949****66
జీ*ఆర్ టోల్ మనుషులైన 
అ*ల్ రెడ్డి -9849****67
శ్రీ*ర్ రెడ్డి – 7702****32
రా** రెడ్డి – 966***09

ఇలా కాంగ్రెస్, బీజేపీ నేతలను టార్గెట్ చేసి ఫోన్స్ టాప్ చేశారు. నిత్యం  నీడలా వెంటాడారు.

Courtesy / Source by :
దేవేందర్ రెడ్డి
9848070809

Sunday, March 10, 2024

మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది

ఉద్యోగుల డీఏ చెల్లింపుతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి @revanth_anumula  తెలిపారు. ఆదివారం ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. "మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. నిర్భంధాలతో పాలన కొనసాగిస్తామనుకోవడం భ్రమ, మా ప్రజా ప్రభుత్వం చర్చలు, సంప్రదంపులకు అవకాశం కల్పిస్తుంది. మీలో విశ్వాసం కల్పించడానికే చర్చలు జరిపాం" అని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం ఆయా సంఘాలతో చర్చలు, సంప్రదింపుల తర్వాతే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్రం విద్యార్థి, ఉద్యోగ, ఉపాద్యాయ కార్మిక సంఘాల పోరాటాలతోనే సిద్దించింది. తామే సాధించామని ఏ ఒక్క రాజకీయ పార్టీ చెప్పుకున్నా అది అసంబద్ధమే అవుతుంది. మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు చెల్లించినా ప్రభుత్వం ప్రచారం చేసుకోలేదు. వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసాం. ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళ్ళాం. 11 వేల పైచిలుకు ఉద్యోగాలతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసాం. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నాం. 95 శాతం మంది ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ  సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. @Min_SridharBabu #TelanganaGovernment #EmployeeUnions

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1766895472499953958?t=qqw1rrMRS6nk9pDG8w4PBw&s=19