Monday, March 4, 2024

మట్టిలో మాణిక్యం

మేట్ పల్లి :   మెట్ల చిట్టాపూర్ "మట్టిలో మాణిక్యం"  పేదరికంలో ఉన్న తండ్రి చిన్న హోటల్ నడుపుతు కుటుంబ జీవనం  సాగిస్తూ ఇద్దరూ పిల్లల్లో పెద్దవాడైన వన్నెల గణేష్ s/o నర్సయ్య కు అమ్మ బీడీలు చుట్టేది, తండ్రికి హోటల్లో చిన్న నాడు, చిన్నచిన్న పనులు సహాయం చేస్తూ టీ అతిథులకు అందించేవాడు, చదువు (సరస్వతీ పుత్రుడు) మీద మమకారంతో పట్టుదలతో చదువుకుని  ఉద్యోగం వస్తుందో రాదో అని బెంగ లేకుండా, తన సొంతంగా ఒక వాటర్ ప్లాంట్ ఏర్పరచుకొని తన గ్రామంలో మరియు పక్క గ్రామాలలో పండుగ పబ్బాలకు, నీటి సప్లై చేసేవాడు. అయినా చదువు ఎక్కడ ఆపలేదు, ఎంబీఏ, phd, చేస్తూ..
 నేడు డిగ్రీ లెక్చరర్ గా సర్కారు కొలువు సంపాదించి తల్లిదండ్రులకు సంబురాన్ని అందించారు. మట్టిలో మాణిక్యం.. చదువు ఇలా కొనసాగింది.  vannela Ganesh.  Education growth Up to 10th Vivekananda Vidyanikethan High school, Metpally, Jagityal  TS. Intermediate -- Sarala junior college, Metpally ,Degree --- Narendra Degree College, Metpally Mcom -- Aurora PG College, chikkadapally Hyderabad, MBA ---Samskrithi instuite of Business Management, Ibrahimpatnam  Currently pursuing PhD in the department of Business Management , Telangana University, Dichpally Nizamabad. Under the supervision of professor Anjaneyulu. ఇది వన్నెల గణేష్, విజయ గాధ,  ఇన్స్పైరింగ్ స్టార్ కలలు సాకారమైన వేళ.

Courtesy / Source :
https://twitter.com/satyan559/status/1763825157942984970?t=cq18cyc4StuxowYKb6Wacg&s=19


Sunday, March 3, 2024

అసైన్డ్ భూమిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనను మార్చుకోవాలి

*మానవ హక్కుల వేదిక పత్రిక ప్రకటన*
కొడంగల్.
తేదీ 03.03.2024. 

*అప్పాయిపల్లి అసైన్డ్ భూమిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనను మార్చుకోవాలి* 

    వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం  అప్పాయి పల్లి గ్రామంలో ఏర్పాటుచేయ తలపెట్టిన మెడికల్ కాలేజీ కోసం పేద, బలహీన వర్గాల భూములను స్వాధీనం చేసుకోవడంలో తలఎత్తిన వివాదం నేపథ్యంలో ఈరోజు మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ అప్పాయి పల్లి గ్రామంలోని బాధితులను కలిసి వివరాలు సేకరించింది. 

కొడంగల్ మండలం అప్పాయి పల్లి గ్రామంలో సర్వేనెంబర్ 19 లోని 75 ఎకరాల భూమిని1972 ప్రాంతంలో 47 కుటుంబాలకు జీవనాధారంగా అసైన్డ్ పట్టాలు అందజేయడం జరిగింది. ఆ రోజు సాగుకు అనుకూలంగా లేకుండా,  బండలు, రాళ్లు, రప్పలతో కూడిన ఆ భూములను కొన్నేళ్ల పాటు కష్టపడి, సాగు యోగ్యం చేసుకొని, మూడు తరాలుగా జీవనాధారం పొందుతున్నారు. ఆ భూముల్లో బోర్లు, బావులు వంటి వ్యక్తిగత సాగునీటి సౌకర్యాలు కల్పించుకొని ఆ భూమే ఏకైక జీవనాధారంగా ఈరోజు దాదాపు 150 కుటుంబాలు బ్రతుకుతున్నాయి.
     ముఖ్యమంత్రి గారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కొడంగల్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం కోసం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలనే ఆలోచనే పెద్ద తప్పు. మెడికల్ కాలేజీ ద్వారా
ఈ ప్రాంత ప్రజలకు గానీ, విద్యార్థులకు గానీ ఎటువంటి ప్రయోజనం జరగదు.  ఇప్పటికే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు  అశాస్త్రీయంగా పెంచబడి ఉన్నాయి. ఇంకా అదే విధంగా, రాజకీయ అవసరాల కోసం మెడికల్ కాలేజీలను పెంచుకోవటం అనే విధానాన్ని వదిలివేయాలి. ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలంటే నిమ్స్ లాంటి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కట్టి, ఆ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు. 
ఇక, మెడికల్ కళాశాల నిర్మించాలనుకున్నా, ఆసుపత్రి నిర్మించాలనుకున్నా దానికి పేద, బలహీన వర్గాల పొట్టని కొట్టాల్సిన అవసరం లేదు. కొడంగల్ పరిసరాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి వివిధ సర్వే నెంబర్లలో అందుబాటులో ఉంది. అప్పాయి పల్లి శివారులో 198 సర్వే నెంబర్లో 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పలుగురాళ్ల తండాలోని 450వ సర్వే నెంబర్లో 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అని స్థానిక ప్రజలు సమాచారం ఇస్తున్నారు.  అది కాకుండా, సీలింగ్ చట్ట పరిధి దాటిన వందల ఎకరాల భూమి ఇంకా బినామీ పేర్లతో భూస్వాముల చేతుల్లో ఉంది. ఇవన్నీ వదిలేసి అత్యంత కడగొట్టు జీవితం గడుపుతున్న 150 కుటుంబాల జీవనాధారమైన భూమిని లక్ష్యంగా చేసుకోవటం అనేది ప్రభుత్వ పెద్దలు ఆలోచించి చేసినా, అనాలోచితంగా చేసినా అది చాలా హేయమైన చర్య అవుతుంది. కాబట్టి ఈ అసైన్డ్ భూముల స్థలంలోనే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తక్షణమే మార్చుకొని, అటువంటి అవసరం కోసం వేరే భూమిని ఎంచుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 150 నిరుపేద దళిత వెనుకబడిన మైనారిటీ కుటుంబాల తీవ్రమైన ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి ఆఫీసు నుండి అసైనీల భూమిని తీసుకోబోమనే ప్రకటనను తక్షణమే చేయాల్సిందిగా మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని కోరుతున్నాం.
  ఈరోజు జరిగిన నిజనిర్ధారణ కార్యక్రమంలో మానవహక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త వి. వసంతలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. తిరుపతయ్య, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ బొల్లి ఆదం రాజు, హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి సంజీవ్ మరియు వెంకటనారాయణ, టి. రోహిత్, జి. మధు లు పాల్గొన్నారు. 

        --- *వి. వసంత లక్ష్మి* 
( ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు) 

    -- *డా. ఎస్. తిరుపతయ్య* (తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి).
9849228212

Hard Work, Commitment, and Success:

Hard Work, Commitment, and Success: These Everyday Individuals Secure Multiple Government Jobs

Balwant Rao, a Zomato delivery executive from Sangojiwadi village in Tadwai mandal who had been working in Hyderabad, was selected for positions as a Trained Graduate Teacher (TGT), Post-Graduate Teacher (PGT), and Junior Lecturer (JL) in Telangana."

Kolapudi Shruthi from Khammam bags four government jobs - Excise Constable, Extension Officer in Women Child Welfare Department, Gurukul Librarian and Gurukul Degree Lecturer.

Akshay Kumar from NagarKurnool and Daggu Manisha from Nizamabad bagged four government jobs - Trained Graduate Teacher, Post Graduate Teacher, Junior Lecturer, Degree lecturer

Vanaja from Rajanna Siricilla district secured two government jobs - Post Graduate Teacher and Junior Lecturer

Nagula Suresh from Jagtial secured four government jobs - Eklavya Model Residential School (EMRS)  Post Graduate Teacher along wih Gurukul TGT and PGT and JL.

K Pavani from Jagtial secured two government jobs - PGT and JL

Amaravadi Mrunalini from Siddipet secured 5 government jobs.

Mahipal from Vikarabad secured 4 government jobs.

Pushapala Mamatha from Jagtial secured 5 government jobs

#telangana #Hyderabad
Courtesy / Source by :
https://twitter.com/sudhakarudumula/status/1764219414944403460?t=jKGa_IHsM0QOo6P2EuAwYA&s=19

Saturday, March 2, 2024

Billionaire MPs: The richest Rajyasabha MP is from Telangana

Billionaire MPs: The richest Rajyasabha MP is from Telangana

Dr Bandi Partha Saradhi Reddy of Bharat Rashtra Samithi tops in the country among Rajyasabha Members of Parliament with Rs 5300 crore assets.

Alla Ayodhya Rami Reddy of  Yuvajana Sramika Rythu Congress Party from Andhra Pradesh has assets worth Rs 2577 crore assets and stands number 2 in the country among Rajyasabha MPs.

The total assets for 7 MPs analysed from #Telangana is Rs 5,821 crores, followed by 11 MPs analysed from Andhra Pradesh is Rs 3,934 crores

5(45%) out of 11 MPs from Andhra Pradesh, 4 (57%) out of 7 MPs from Telangana are Billionaire MPs with declared assets worth more than Rs 100 crores.

11 YSRCP Rajya Sabha MPs have average assets worth Rs. 357 crores. The total assets of  11 YSRCP MPs analysed is Rs 3,934 Crores

4 BRS Rajya Sabha MPs have average assets worth Rs. 1383 crores. The total assets of 4 BRS MPs analysed is Rs 5,534 Crores.

71 per cent of Rajayasabha MPs from Telangana are facing criminal cases.

4(36%) out of 11 Rajya Sabha MPs from YSRCP are facing criminal cases.

Source: Association for Democratic Reforms

@adrspeaks

medicines made of chalk powder

Uttarakhand Pharma factory sold medicines made of chalk powder to Telangana

The drugs had labels from reputed companies like Cipla, GlaxoSmithKline (GSK), Alkem, and Aristo, but they actually contained chalk powder instead.

Telangana's Drug Control Administration and Hyderabad police dismantled an interstate network operating from a pharmaceutical factory named Nectar Herbs and Drugs, located in Kotdwar, Uttarakhand.

Accused admitted to manufacturing counterfeits of Augmentin - 625, Clavum - 625, Omnicef-O 200, and Montair - LC, and sending them through courier to various states.

Officials stated that the factory was supplying chalk powder to at least half a dozen states.

The network was busted after a raid at Malakpet revealed a carton of 27,200 tablets of spurious antibiotic MPOD - 200 tablets worth ₹7.43 lakh. Additionally, a man was caught selling the stock near Moosaram Bagh.

Officers seized 38,350 tablets (3,835 strips) of counterfeit Omnicef-O 200 Tablets (Cefixime Tablets IP 200 mg), 60.27 kilograms of orange-coloured tablets, 65.27 kilograms of white-coloured tablets, 30.18 kilograms of counterfeit Omnicef-O 200 Aluminium Foil, and 33.45 kilograms of counterfeit Omnicef-O 200 Cartons (packing material)

This organized network included several individuals: buyers who placed orders for the spurious drugs, distributors, individuals who arranged fake labels, those involved in manufacturing and packing the drugs, and the CEO of the unit that allowed the manufacturing of spurious drugs.

Five people, including the manufacturers Sachin Kumar and Vishad Kumar, have been arrested.

This interstate operation is named "Operation JAI".

#Telangana #Hyderabad
Courtesy / Source by :
https://twitter.com/sudhakarudumula/status/1763769836398899272?t=6usL0EtMSDpuxln2JBNTmQ&s=19

Friday, March 1, 2024

త్వరలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్లు

పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు.

✅ రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం

✅ త్వరలోనే రెండు కమిషన్ లను ప్రకటించబోతున్నాం

✅ మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది

✅  ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నాం. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో ఏర్పాటు చేయనున్నాం
✅ పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్నాం

✅ గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేశాం

✅ యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ ద్వారా నియామకాలు చేపడతాం

✅ కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నాం

✅ రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నాం

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1763557094446580086?t=oIRPCxzOldRgvzpBddi9UA&s=19

Raj Pakala @KTRBRS Brother in law

https://x.com/Praja_Snklpm/status/1763476290173349959?t=5gsF7e26sMlnjn5DT8fxig&s=08                                                                       
 *Raj Pakala @KTRBRS Brother in  law*

*#DrugsFreeTelangana*
*#DrugsFreeHyderabad*
*#DrugMafia*
*#TeluguFilmIndustry*
*@the_hindu* *@DeccanChronicle*
*@NewIndianXpress*
*@sudhakarudumula @umasudhir @jsuryareddy @TOITelangana @NizamJourno @Bachanjeet_TNIE*

*Cc:@director_tsnab @cyberabadpolice*