Friday, March 1, 2024

త్వరలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్లు

పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు.

✅ రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం

✅ త్వరలోనే రెండు కమిషన్ లను ప్రకటించబోతున్నాం

✅ మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది

✅  ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నాం. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో ఏర్పాటు చేయనున్నాం
✅ పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్నాం

✅ గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేశాం

✅ యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ ద్వారా నియామకాలు చేపడతాం

✅ కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నాం

✅ రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నాం

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1763557094446580086?t=oIRPCxzOldRgvzpBddi9UA&s=19

No comments:

Post a Comment