Monday, March 4, 2024

మట్టిలో మాణిక్యం

మేట్ పల్లి :   మెట్ల చిట్టాపూర్ "మట్టిలో మాణిక్యం"  పేదరికంలో ఉన్న తండ్రి చిన్న హోటల్ నడుపుతు కుటుంబ జీవనం  సాగిస్తూ ఇద్దరూ పిల్లల్లో పెద్దవాడైన వన్నెల గణేష్ s/o నర్సయ్య కు అమ్మ బీడీలు చుట్టేది, తండ్రికి హోటల్లో చిన్న నాడు, చిన్నచిన్న పనులు సహాయం చేస్తూ టీ అతిథులకు అందించేవాడు, చదువు (సరస్వతీ పుత్రుడు) మీద మమకారంతో పట్టుదలతో చదువుకుని  ఉద్యోగం వస్తుందో రాదో అని బెంగ లేకుండా, తన సొంతంగా ఒక వాటర్ ప్లాంట్ ఏర్పరచుకొని తన గ్రామంలో మరియు పక్క గ్రామాలలో పండుగ పబ్బాలకు, నీటి సప్లై చేసేవాడు. అయినా చదువు ఎక్కడ ఆపలేదు, ఎంబీఏ, phd, చేస్తూ..
 నేడు డిగ్రీ లెక్చరర్ గా సర్కారు కొలువు సంపాదించి తల్లిదండ్రులకు సంబురాన్ని అందించారు. మట్టిలో మాణిక్యం.. చదువు ఇలా కొనసాగింది.  vannela Ganesh.  Education growth Up to 10th Vivekananda Vidyanikethan High school, Metpally, Jagityal  TS. Intermediate -- Sarala junior college, Metpally ,Degree --- Narendra Degree College, Metpally Mcom -- Aurora PG College, chikkadapally Hyderabad, MBA ---Samskrithi instuite of Business Management, Ibrahimpatnam  Currently pursuing PhD in the department of Business Management , Telangana University, Dichpally Nizamabad. Under the supervision of professor Anjaneyulu. ఇది వన్నెల గణేష్, విజయ గాధ,  ఇన్స్పైరింగ్ స్టార్ కలలు సాకారమైన వేళ.

Courtesy / Source :
https://twitter.com/satyan559/status/1763825157942984970?t=cq18cyc4StuxowYKb6Wacg&s=19


No comments:

Post a Comment