Saturday, February 12, 2022

Hyderabad lake has shrunk, says environment activist Lubna Sarwath

Hyderabad lake has shrunk, says environment activist Lubna Sarwath

She found that the lake was frothing with toxic foam and was severely polluted with garbage dumped by locals.

Published: 13th February 2022 07:12 AM  |   Last Updated: 13th February 2022 07:12 AM  |  A+A-

The fast-drying Peeranchuruvu lake in Hyderabad

The fast-drying Peeranchuruvu lake in Hyderabad (Photo | EPS, Sathya Keerthi)

Courtesy By Express News Service Twitter 

HYDERABAD: Giving a glimpse into how lakes, despite repeated petitions do not see efforts for scientific restoration, Dr Lubna Sarwath, an environment activist conducted a field survey of the Nacharam Pedda Cheruvu on Saturday. 

She found that the lake was frothing with toxic foam and was severely polluted with garbage dumped by locals. “A petition to stop pollution and remove the road built in the Full Tank Limit (FTL) was filed in 2017 with Human Rights Commission. However, the lake’s condition has gone from bad to worse. What is the accountability of the MRO, Collector and other officials,” questioned Lubna. 

ఏపీకి ప్రత్యేక హోదా..... అజెండా నుంచి తొలగించిన కేంద్ర......హోంశాఖ!

*ఏపీకి ప్రత్యేక హోదా..... అజెండా నుంచి తొలగించిన కేంద్ర......హోంశాఖ!*

న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్రం నిర్వహించనున్న భేటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది
సమావేశంలో చర్చించే ప్రధాన అజెండా నుంచి ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ తాజాగా తొలగించింది. అజెండాలో మార్పులు చేస్తూ తాజాగా మరో సర్య్కూలర్‌ జారీ చేసింది. రాజకీయంగా చర్చనీయాంశమైన ప్రత్యేక హోదాను అజెండా నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. త్రిసభ్య కమిటీలో చర్చించాల్సిన 9 అంశాల నుంచి అయిదు అంశాలకే పరిమితం చేసింది.

తొలుత ప్రత్యేక హోదా, వెనకబడిన జిల్లాలకు నిధులు సహా తొమ్మిది అంశాలను అజెండాలో పేర్కొన్న కేంద్ర హోంశాఖ.. ఆ తర్వాత ప్రత్యేక హోదాను తొలగించింది. ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు, వెనకబడిన జిల్లాలకు నిధులు, వనరుల సర్దుబాటు అంశాలను తొలగిస్తున్నట్లు సర్క్యూలర్‌ జారీ చేసింది. కాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈనెల 17న కీలక సమావేశం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఉ‍న్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీలో ఏపీ నుంచి ఎస్‌ఎస్‌ రావత్‌, తెలంగాణ నుంచి రామకృష్ణా రావు ఉ‍న్నారు.
*శనివారం ఉదయం త్రిసభ్య కమిటీ ఎజెండాలో పేర్కొన్న 9 అంశాలు...*
ఎజెండా1: ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజన
ఎజెండా 2: ఏపీ- తెలంగాణ మధ్య విద్యుత్‌ వినియోగ సమస్యపై పరిష్కారం
ఎజెండా 3: పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం
ఎజెండా 4: రెండు రాష్టాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు
ఎజెండా 5: ఏపీఎస్‌సీఎస్‌సీఎల్‌, టీఎస్‌సీఎస్‌సీఎల్‌ మధ్య నగదు ఖాతాల విభజన
ఎజెండా 6: ఏపీ-తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ
ఎజెండా 7: ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జాల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు
ఎజెండా 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా
ఎజెండా 9: రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు ...

► ఇందులో మొదటి అయిదు అంశాలను అలాగే ఉంచి.. చివరి నాలుగు అంశాలను కేంద్ర హోంశాఖ తొలగించింది.

*link Media ప్రజల పక్షం🖋️

Friday, February 11, 2022

మీరు, నశం పెడితే మేము జండూ బామ్ రాస్తాం..... కేసీఆర్ మాటలకు బండి కౌంటర్......!

*మీరు, నశం పెడితే మేము జండూ బామ్ రాస్తాం..... కేసీఆర్ మాటలకు బండి కౌంటర్......!*

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతునే ఉన్నాయి.ఈ క్రమంలో తెలంగాణలో రాజకీయాల్లో 'నశం వర్సెస్ జండూబామ్' అంటూ మాటల తూటాలు పేలుతున్నాయి.మిమ్మల్ని 'నశం పెట్టి నలిపేస్తాం అని కేసీఆర్ వార్నింగ్ ఇస్తే దానికి తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ 'మీరు నశం పెడితే మేం జండూ బామ్ రాస్తాం'అంటూ కౌంటర్ ఇచ్చారు.బీజేపీతో పెట్టుకుంటే మాడి మసైపోతారంటూ హెచ్చరించారు. జనగామాలో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.దాడులు చేశారు.అయినా బీజేపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేశారని అందుకే బెదిరింపులకు దిగుతున్నారని..మీరు బెదిరిస్తే బెదిరేది లేదంటూ స్పష్టంచేశారు.

కాగా..జనగామ వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి 11,2022) సీఎం కేసీఆర్ బీజేపీపై ఘాటు విమర్శలుచేశారు. తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం..అభివృద్ధి చేసుకుంటున్నాం..అటువంటి తెలంగాణాకు ఇవ్వాల్సిన నిధులు..విభజన హామీలు నెరవేర్చకపోగా..కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారంటూ మండిపడ్డారు.

అంతేకాదు ఖబడ్దార్ నరేంద్ర మోదీ..బీజేపీ బిడ్డల్లారా తెలంగాణ జోకికొచ్చినా..తెలంగాణ బిడ్డల జోలికొస్తే మిమ్మల్ని 'నశం చేస్తాం అంటూ హెచ్చరించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతల బండి సంజయ్ అంతకంటే ఘాటుగా కేసీఆర్ కు కౌంటరిచ్చారు. కేసీఆర్ కు భయం పట్టుకుందని అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బండి ఎద్దేవా చేశారు. కచ్చితంగా కేసీఆర్ పాలనపై చర్చ జరుగుతుందని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్ అదే సమయంలో తెలంగాణలోని బీజేపీ నేతలు, కార్యకర్తలకు కూడా వార్నింగ్‌ ఇచ్చారు.. పిడికెడు లేని బీజేపోడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాడని తెలిసింది. బీజేపీ బిడ్డల్లారా మేం మంచివాళ్లం మిమ్మల్ని ఏమీ అనం.. కానీ, మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చారు.. కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం.. మా శక్తి ముందర మీరు ఎంత? మేం ఊదితే అడ్రస్ లేకుండా పోతారు జాగ్రత్త అంటూ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు సీఎం కేసీఆర్‌..

జనగామ వేదికగా ప్రధాని మోడీని టార్గెట్‌ చేశారు కేసీఆర్.. ఏ రాష్ట్రం పాలసీ ఆ రాష్ట్రానికి ఉండాలని కేంద్రాన్ని పలుమార్లు కోరానన్న ఆయన.. కరెంట్ సంస్కరణల పేరిట మోడీ కొత్త పంచాయతీ పెట్టారని మండిపడ్డారు.. ప్రతి మోటార్‌కు మీటర్ పెట్టాలని అంటే..పెట్టేది లేదంటారు. తెలంగాణకు ఇవ్వాల్సి ఇవ్వటంలేదని కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. మేం ట్యాక్సులు కడుతున్నాం.. మేం అడిగినా ఇవ్వడంలేదు.. అని మిమ్మల్ని దేశం నుంచి తరిమిస్తేం.. మాకు అన్నీ ఇచ్చేవారినే తెచ్చుకుంటామనంటూ ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.

link Media ప్రజల పక్షం🖋️

Telangana #CMKCR was threatening

@rashtrapatibhvn
@indSupremeCourt

Telangana CM who took oath on the Constituition to protect and uphold the sovereignty and integrity of the Nation is threatening to break the Delhi Fort and provoking people for the same. I request the Hon'ble Supreme court to take cognizance.

@bandisanjay_bjp @BJP4Telangana  #CMKCR was threatening to declare war against GOI & provoking people to revolting against @PMOIndia so at least now you should prove your genuineness by demanding #CBI & #ED enquiry against #KCR on allegations you levelled against him in the past.
https://twitter.com/RaviVattem/status/1492319109450592261?t=HKo-njh3Mr0n2pBDMX2XSw&s=08

@RaviVattem (Advocate & Social Activist #RTI)


డ్రగ్స్ -- యువత భవిష్యత్

*అందరికి నమస్కారం 🙏. ప్రస్తుతం డ్రగ్స్ (మత్తుపదార్థాలు) విచ్చలవిడిగా సరఫరా జరుగుతుంది. 8th class to Intermediate స్టూడెంట్స్ కు సరఫరా చేస్తున్న డ్రగ్స్ మాఫియా. దయచేసి అందరు అప్రమత్తంగా ఉండాలి మీ పరిసరాలలో ఎవరైనా వీటికి బానిసలుగా మారుతుంటే తక్షణమే సోషల్ మీడియా ద్వారా మరియు ప్రజా సంకల్పం గ్రూప్ మీడియా ద్వారా వాస్తవాలు తెలియచేయండి. యువత భవిష్యత్ నాశనం అవుతుంది. మనకెందుకులే అనుకుంటే మీ ఇంట్లో లేకపోతే మీ బంధువుల ఇంట్లో లేకపోతే ఫ్రెండ్స్ ఇంట్లో యువత భవిష్యత్ అంధకారంలో పడుతుంది జాగ్రత్త... కాదు  కాదు హెచ్చరిక... Bplkm*   *Copy to Group link Media* 11/02/2022  prajasankalpam1.blogspot.com

https://twitter.com/Praja_Snklpm/status/1492115800257630208?t=RGrHDsJF76jtky4E6Mn8vw&s=08... *@RachakondaCop సర్ గారికి నమస్కారం 🙏*

*సర్ కమీషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో గల విద్యాసంస్థలలో(ముఖ్యంగా 8th stnd నుంచి Degree వరకు)అవగాహన కార్యక్రమాలు చేయించండి.*

*ముఖ్యంగా కాలనీ సంక్షేమసంఘాలకు తెలియచేయండి వారు కూడా బాధ్యతతో అందరికి తెలియచేయాలి అని... Bplkm* https://t.co/ptfRGfzUlX

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల!

*తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల!*

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 11 నుంచి మే 20 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు సెకండరీమే 18 నుంచి 20 వరకు ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి


*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com

అక్రమ నిర్మాణాల గురించి..తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కొండ్రన్ పల్లి గిరిబాబు


పత్రిక సోదరులకు మిత్రులకు నమస్కారం

తెలియజేస్తూ మరీ ఉప్పల్ రామంతపూర్ మరియు హబ్సిగూడ లో యదేచ్చగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి వీటిపై ఇదివరకే పలుమార్లు జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ గారికి అలాగే టౌన్ ప్లానింగ్ సిబ్బందికి పలుమార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ గారికి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన నామమాత్రంగా యాక్షన్ తీసుకుంటామని సమాధానమిస్తున్నారు, ఈరోజు ఉప్పల్ జిహెచ్ఎంసి కార్యాలయం లో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎన్ని అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు ఒక రిపోర్టు పబ్లిక్ కి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్ని ఆవేదన వ్యక్తంచేశారు. ఈరోజు టౌన్ ప్లానింగ్ అధికారులు కాని జిహెచ్ఎంసి అధికారులు కానీ  ఈ అక్రమ నిర్మాణాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని ధ్వజమెత్తిన *రాష్ట్ర తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కొండ్రన్ పల్లి గిరిబాబు*. ఇవన్నీ చూస్తుంటే అక్రమ నిర్మాణాలు గా లేదు  అనుకూలంగా ఉన్న నిర్మాణాల గా ఉంది అని ఆవేదన వ్యక్తం చేసిన కొండ్రన్ పల్లి గిరిబాబు మరి రానున్న రోజుల్లో ఈ అక్రమ నిర్మాణాలపై చాలా కఠినంగా నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమాల్లో డివిజన్ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు