Monday, December 21, 2020

మారాల్సింది పౌరసమాజం... ప్రజలు

హైదరాబాద్ : 22/12/2020

ఇప్పుడున్న  పరిస్థితుల్లో తెరాస ప్రభుత్వం కార్పొరేట్ లకు ప్రాధాన్యత ఇచ్చి పోరాసమాజాన్ని నిర్లక్ష్యం చేస్తుంది అని నేను ధైర్యంగా చెప్పదలచుకున్నాను.

*హైదరాబాద్ లో మాదకద్రవ్యల వాడకం ఎక్కువగా అయింది అందులో దాదాపు పెద్ద పెద్ద సెలబ్రిటీల పిల్లలు బ్యూరోక్రాట్స్ ల పిల్లులు వున్నారు. సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు తెలంగాణ DGP గారి ద్రుష్టికి తీసుకొచ్చినా చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. రాబోయే ఇంగ్లీష్ నూతన సంవత్సరం వేడుకలకు డ్రగ్స్ అమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో ప్రజా సంకల్పం & link Media & ప్రజా సంఘాలు & మేధావులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాయి. ఇదివరకు కూడా అధికారులకు తెలిపినా నామాత్రపు చర్యలు తీసుకొని మళ్ళీ నిర్వీర్యం చేస్తున్నారు కేసులను.*

*మారారల్సింది ప్రభుత్వం కాదు పౌరసమాజం.. ప్రజలు అప్పుడే సమాజం బాగుపడేది. నేను ఎన్నోసార్లు ప్రజా సమస్యలమీద పోరాటం చేస్తుంటే ఎంతమంది స్పందిస్తున్నారు చెప్పండి. అందుకే మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి. రాబోయే జమిలి ఎన్నికలలో తప్పకుండా ప్రజా సంకల్పం & link Media ద్వారా ఓటరుమహశాయులలో మార్పులను తీసుకొస్తామని ఈ సందర్బంగా సంకల్పం చేస్తున్నాను 👍🙏*

*ప్రజా సంకల్పానికి ప్రజా ప్రయోజనాలు ముఖ్యం రాజకీయ పార్టీలు కాదు*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

పేద రైతులకు ఒకన్యాయం బడాబాబులకు ఒకన్యాయం

*నాగార్జున గారి N convention సంగతి ఏమయ్యింది?*

*రామోజీ ఫిలిం సిటీ నాగళ్లతో దున్నుడు యాడిదాకా వచ్చింది?*
ఇవేమి జరగవు!
కానీ  
*అమాయకపు రైతులు మధ్యతరగతి ప్రజల మీదనే ఈ దౌర్జన్యాలు!*

*ఇపుడు పోయిన ప్రాణం మీరు ఏం చేస్తే తిరిగొస్తుంది?*
@KTRTRS @trspartyonline 

*Rule is Rule & Rule for All Right! **

@గాయిత్రి బండారి (ట్విట్టర్)

https://prajasankalpam1.blogspot.com/

Sunday, December 20, 2020

Parichayam Know Your Worker Every circle of GHMC is having

Hyderabad : 21/12/2020

Parichayam 
KnowYourWorker
*Every circle of GHMC is having*
1. Sanitation field assistant
2. Sanitation Jawan
3. Sanitation Supervisor
4. Assistant Medical & Health officer
Humble request please meet them in ur area & solve ur sanitation issues on ground level

@KTRTRS

@swachhhyd

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Saturday, December 19, 2020

తెలంగాణ లో పాత పద్దతి ద్వారానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ

హైదరాబాద్ : 20/12/2020

*వ్యవసాయేతర లావాదేవీల నమోదు డిసెంబర్ 14న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆధార్‌ వివరాలు అడగకుండా మాన్యువల్‌కు మార్పులు చేసేదాకా స్లాట్‌ బుకింగ్‌ను ఆపాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేయడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో పాతపద్దతిలో రిజిస్ట్రేషన్లు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది*

*సోమవారం నుంచి అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీచేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. స్లాట్‌ బుకింగ్‌లు ఎవరూ అడగవద్దని..కార్డు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు*

@సాక్షి మీడియా

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తమ తోటి ఉద్యోగికి ఆక్సిడెంట్ జరిగితే ఆదుకోవడం.....

https://twitter.com/Praja_Snklpm/status/1340546703196258306?s=08
20/12/2020
*ఆక్సిడెంట్ లో గాయపడ్డ తోటి ఉద్యోగికి సహాయం చేస్తున్న ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ అధికారుల ఔదార్యానికి అభినందనలు తెలుపుతుంది ప్రజా సంకల్పం & link Media 👍*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
@Praja_Snklpm (Twitter)
https://t.co/8MYTUFrG5U https://t.co/xsb845j4AV

In year of Covid & worst-ever floods, HyderabadMayor @bonthurammohan 'gifts'

Hyderabad : 19/12/2020

In year of Covid & worst-ever floods, #HyderabadMayor @bonthurammohan 'gifts' himself, deputy, 15 #GHMC standing committee members & 3 staff members, including his PS & additional PS, fancy #iPhone12ProMax that will cost over Rs 1.25 lakh each of taxpayer money.Am informed that #Telangana govt has directed that administrative sanction accorded to initiate e-procurement of #iPhone12ProMax for Mayor, his deputy, outgoing standing committee members, staff is "put on hold and will not be processed any further"...
@umasudhir
NDTV Editor 
@ndtv @ndtvindia

*This is not the first time standing committee members approved iPhones for themselves. Since last 4 years, all four committee members got costly phones from public money. Last year iPhone 11 had given to 15 outgoing members & Mayor. So far GHMC bought 70 phones from public money...@NaseerGiyas Journalist*
---------------------------------------
*వరద బాధితులకు ఇస్తా అన్న పది వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడానికి సమయం డబ్బులు రెండూ లేవు కానీ ప్రభుత్వానికి  జల్సా చెయ్యడానికి ఇప్పుడు ఐఫోన్ అవసరం అయ్యిందా. సిగ్గు సిగ్గు..* link Media

https://prajasankalpam1.blogspot.com/

Friday, December 18, 2020

TRS finalises strategy for election of GHMC mayor, deputy mayor*

Hyderabad : 18/12/2020


*TRS finalises strategy for election of GHMC mayor, deputy mayor*

BJP's victory is achieved without the party appearing to seek the support of the MIM

Telangana chief minister K Chandrashekhar Rao (DC File Image)
Telangana chief minister K Chandrashekhar Rao (DC File Image)
Hyderabad: TRS president and Chief Minister K. Chandrashekar Rao is said to have finalised a strategy for the election of GHMC Mayor and Deputy Mayor in such a manner that victory is achieved without the party appearing to seek the support of the MIM.

This will deny the BJP a chance to later allege that the TRS and MIM were in an alliance, as there would be an election for the Mayor’s post.

The TRS is the single largest party with 56 seats in the 150-member GHMC Council, the BJP is second with 48 and the AIMIM third with 45. Apart from 150 elected corporators, the GHMC Council also comprises MPs, MLAs, MLCs and Rajya Sabha members who are enlisted as voters in the GHMC area and they can also take part in the election for Mayor as ex officio members.

The TRS has around 30 ex officio votes, taking its voting strength to 86. The MIM with 10 ex officio votes has 55 members. The BJP tally stops at 50, with two ex officio votes.

The overall voter strength in the GHMC Council is 191, together with the ex officio members. As per the GHMC act, at least half of the members, or 96, must be present to achieve quorum for the election of the Mayor and Deputy Mayor.

Sources in the TRS disclosed that the TRS and MIM would both field their candidates for the Mayor and Deputy Mayor posts. Voting will be by show of hands. In case the BJP boycotts or abstains, the TRS mayoral candidates will win based on the party’s overall strength of 86, sources explained.

The TRS boss is planning to ensure that some MLCs who have not voted in any of the local body elections can enrol as voters in the GHMC so that there is no trouble at the eleventh hour, sources added.

ghmc mayor deputy mayortrs mim to field candidates for hyd mayortrs no to truck with mim. voting will be by show of handstrs plans to include mlcs for voting

*Deccan Chronical Media **

https://prajasankalpam1.blogspot.com/