Monday, December 21, 2020

మారాల్సింది పౌరసమాజం... ప్రజలు

హైదరాబాద్ : 22/12/2020

ఇప్పుడున్న  పరిస్థితుల్లో తెరాస ప్రభుత్వం కార్పొరేట్ లకు ప్రాధాన్యత ఇచ్చి పోరాసమాజాన్ని నిర్లక్ష్యం చేస్తుంది అని నేను ధైర్యంగా చెప్పదలచుకున్నాను.

*హైదరాబాద్ లో మాదకద్రవ్యల వాడకం ఎక్కువగా అయింది అందులో దాదాపు పెద్ద పెద్ద సెలబ్రిటీల పిల్లలు బ్యూరోక్రాట్స్ ల పిల్లులు వున్నారు. సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు తెలంగాణ DGP గారి ద్రుష్టికి తీసుకొచ్చినా చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. రాబోయే ఇంగ్లీష్ నూతన సంవత్సరం వేడుకలకు డ్రగ్స్ అమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో ప్రజా సంకల్పం & link Media & ప్రజా సంఘాలు & మేధావులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాయి. ఇదివరకు కూడా అధికారులకు తెలిపినా నామాత్రపు చర్యలు తీసుకొని మళ్ళీ నిర్వీర్యం చేస్తున్నారు కేసులను.*

*మారారల్సింది ప్రభుత్వం కాదు పౌరసమాజం.. ప్రజలు అప్పుడే సమాజం బాగుపడేది. నేను ఎన్నోసార్లు ప్రజా సమస్యలమీద పోరాటం చేస్తుంటే ఎంతమంది స్పందిస్తున్నారు చెప్పండి. అందుకే మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి. రాబోయే జమిలి ఎన్నికలలో తప్పకుండా ప్రజా సంకల్పం & link Media ద్వారా ఓటరుమహశాయులలో మార్పులను తీసుకొస్తామని ఈ సందర్బంగా సంకల్పం చేస్తున్నాను 👍🙏*

*ప్రజా సంకల్పానికి ప్రజా ప్రయోజనాలు ముఖ్యం రాజకీయ పార్టీలు కాదు*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment