Friday, July 10, 2020

లోగోల సృష్టికర్త

హైదరాబాద్ : 10/07/2020

ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ కు చెందిన *వనం జ్ఞానేశ్వర్ అన్న గారు వివిధ రంగాలకు చెందిన లోగోలను  రూపకల్పన చేసిన   సృష్టికర్త, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు మెచ్చి మంచి మనస్సుతో యాదాద్రి ఆలయ లోగోను అన్న గారితో రూపొందించడాన్ని** ప్రజా సంకల్పం మరియు link Media ద్వారా అభినందనలు తెలుపుతున్నాను 👍🙏

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Thursday, July 9, 2020

కరోనా Vs - ప్రభుత్వం

హైదరాబాద్ : 10/07/2020

సోషల్  మీడియా ముఖ్యంగా ట్విట్టర్ లో ప్రభుత్వాన్ని మేధావులు అందరూ నిర్మొహమాటంగా ప్రశినిస్తూనే వున్నారు కానీ గత కొన్ని రోజులుగా కేటీఆర్ గారు నిశ్శబ్దంగా వున్నారు. 
వాస్తవాలు, సాక్షాలతో, ధైర్యంగా ప్రశ్నిస్తున్న *తీన్మార్ మల్లన్న ** ప్రశ్నలకు న్యాయంగా  జవాబులు ఎలా ఇవ్వాలో తెలియక  తెరాస ముఖ్యనాయకులు తలలు పట్టుకుని చూస్తున్నారు అంటే అర్థం అయితుంది వారి పని తనము. 

*అధికారంలో వున్న ఏ పార్టీ అయినా సరే ప్రజలకు న్యాయం చేయకపోతే అడిగే హక్కు ప్రతి పౌరుడికి వుంది ఇది మన రాజ్యాంగం మనకు కల్పించింది. **

*భారత రాజ్యాంగం సృష్టికర్తలలో ముఖ్యులు గౌరవనీయులైన డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ సర్ గారు భవిష్యత్తు ఆలోచించి ప్రజలకు న్యాయమైన హక్కులు తప్పనిసరి అని రాజ్యాంగంలో పొందుపరిచారు లేకపోతే మన నాయకులు మనల్ని మొత్తంగా నాశనం చేసే వాళ్ళు. **

ఏది ఏమైనా ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యంగా GHMC పరిధి మరియు చుట్టూ వున్న ప్రాంతంలో వైరస్ విజృంభిస్తుంది వాస్తవం. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. సిఎం గారు ఇవ్వన్నీ ప్రక్కన పెట్టి కొత్త సచివాలయం తెరపైకి తీసుకరావడాన్ని ప్రజలు గ్రహించాలి. 

అందుకే మీరు మీ అభిప్రాయాలను గట్టిగా *ప్రజా సంకల్పం మరియు link Media ** ద్వారా తెలుపగలరు.

*ప్రజా సంకల్పం ** కుటుంబం లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు వున్నారు, అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్న దయచేసి మీ స్పందన ప్రజలకు మనోధైర్యాన్ని ఇస్తుంది 👍🙏.

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, July 8, 2020

కరోనా Vs ఆయుర్వేదం

హైదరాబాద్ : 09/07/2020

అందరికి నమస్కారం 🙏

*కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి.*

ఇప్పట్లో కరోనా వైరస్ కు మందులు వస్తాయో రావో.. కానీ మనమందరం చేయాల్సింది మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. *డ్రగ్ కంపెనీలు, కార్పొరేట్ ఆసుపత్రుల మాఫియాకు ప్రభుత్వాలు కొమ్ముకాస్తున్నాయి. *అందుకే ఆయుర్వేద ఔషదాలు వాడండి, మన వంటిల్లే ఔషదాలయం.*

*కొమ్ము పసుపు,శొంఠి,మిరియాలు, లవంగం,దాల్చిన చెక్క,ఇలాచి,కరక్కాయ పొడి,మెంతి పొడి,జీలకర్ర,ఇంగువ, కర్పూరం.. **
అన్నింటిని ప్రతిరోజూ తగిన మోతాదులో ఆయుర్వేదపండితుల సలహాలు తీసుకొని (దాదాపు అందరికి తెలిసిన చిట్కాలు) వాడాలి. *మీ దగ్గరికి ఎలాంటి వైరస్ రాదు* 🙏

ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

హెల్మెట్ safety

హైదరాబాద్ : 09/07/2020

*చలానాల నుండి తప్పించుకోవడానికి నాసిరకం హెల్మెట్లను వాడకండి.*

 నాణ్యతమైన  హెల్మెట్లను మాత్రమే వాడండి.
#RoadSafety #RoadSafetyCyberabad 

Source : @CYBTRAFFIC

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

women safety

Hyderabad : 09/07/2020

*WomenSafetyWing is launching an online campaign. #CybHER "Making cyberspace safe for women & children” on July 15th.**
Share your concerns online & tag us.
We will address your questions through this.
@lac_slsh
 
@cyberpeacengo
 
@UNICEFIndia

#CyberSafeForHer
#TelanganaStatePolice 

Source : @ts-womensafety

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

కర్ణాటక ప్రభుత్వ ఉపాద్యుల ఔదార్యం

హైదరాబాద్ : 09/07/2020

*Humanity of karnataka govt. teachers*

కర్నాటకలో లక్షా 40వేల మంది టీచర్లు ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్నారు. *ఐతే కరోనా లాక్‌డౌన్ వల్ల వారిలో చాలా మందికి గత మూడు నెలలుగా యాజమాన్యాలు జీతాలు చెల్లించలేదు.* ఈ క్రమంలోనే తమను ప్రభుత్వం ఆదుకోవాలని.. రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించాలని కోరాయి.

ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చేయలేమని చెప్పిన ప్రభుత్వం.. గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ముందుకురావాలని పిలుపునిచ్చింది. *పెద్ద మనసుతో తోటి టీచర్లను ఆదుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే కర్నాటక స్టేట్ హైస్కూల్ అసిస్టెంట్ టీచర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది*.కర్నాటకలోని ప్రభుత్వ స్కూళ్లలో 2.20 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రైమరీ, సెకండరీ స్కూల్ టీచర్లంతా ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తే..

*దాదాపు రూ.30 కోట్లు సమకూరుతాయి.* ఆ నిధులతో ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వ స్కూల్ టీచర్లు తెలిపారు. టీచర్స్ వెల్ఫేర్ ఫండ్‌ని కూడా వినియోగించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా విద్యాధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ టీచర్లను గుర్తించే పనిలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. అందరి వివరాలను సేకరించిన తర్వాత..నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులను జమచేయనున్నారు. *ప్రభుత్వ స్కూల్ టీచర్లు చేసిన ఈ మంచి పనిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.*

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, July 7, 2020

కరోనా ను గెలిచిన కానిస్టేబుల్

హైదరాబాద్ : 08/07/2020

*Confidence and strength is most Important to #fight #COVID Motivation & Moral support by #CP_Rachakonda.* 

యాదగిరి గుట్ట పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్ షైక్ మౌలానా గారి ధైర్యాన్ని అభినందిస్తుంది *ప్రజా సంకల్పం మరియు link Media*👍🙏. 
మొత్తం తెలంగాణ పోలీస్ శాఖకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము 🙏. 
ప్రజా సంకల్పం.

Source :
@RKSC_Rachakonda 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/