Thursday, July 9, 2020

కరోనా Vs - ప్రభుత్వం

హైదరాబాద్ : 10/07/2020

సోషల్  మీడియా ముఖ్యంగా ట్విట్టర్ లో ప్రభుత్వాన్ని మేధావులు అందరూ నిర్మొహమాటంగా ప్రశినిస్తూనే వున్నారు కానీ గత కొన్ని రోజులుగా కేటీఆర్ గారు నిశ్శబ్దంగా వున్నారు. 
వాస్తవాలు, సాక్షాలతో, ధైర్యంగా ప్రశ్నిస్తున్న *తీన్మార్ మల్లన్న ** ప్రశ్నలకు న్యాయంగా  జవాబులు ఎలా ఇవ్వాలో తెలియక  తెరాస ముఖ్యనాయకులు తలలు పట్టుకుని చూస్తున్నారు అంటే అర్థం అయితుంది వారి పని తనము. 

*అధికారంలో వున్న ఏ పార్టీ అయినా సరే ప్రజలకు న్యాయం చేయకపోతే అడిగే హక్కు ప్రతి పౌరుడికి వుంది ఇది మన రాజ్యాంగం మనకు కల్పించింది. **

*భారత రాజ్యాంగం సృష్టికర్తలలో ముఖ్యులు గౌరవనీయులైన డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ సర్ గారు భవిష్యత్తు ఆలోచించి ప్రజలకు న్యాయమైన హక్కులు తప్పనిసరి అని రాజ్యాంగంలో పొందుపరిచారు లేకపోతే మన నాయకులు మనల్ని మొత్తంగా నాశనం చేసే వాళ్ళు. **

ఏది ఏమైనా ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యంగా GHMC పరిధి మరియు చుట్టూ వున్న ప్రాంతంలో వైరస్ విజృంభిస్తుంది వాస్తవం. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. సిఎం గారు ఇవ్వన్నీ ప్రక్కన పెట్టి కొత్త సచివాలయం తెరపైకి తీసుకరావడాన్ని ప్రజలు గ్రహించాలి. 

అందుకే మీరు మీ అభిప్రాయాలను గట్టిగా *ప్రజా సంకల్పం మరియు link Media ** ద్వారా తెలుపగలరు.

*ప్రజా సంకల్పం ** కుటుంబం లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు వున్నారు, అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్న దయచేసి మీ స్పందన ప్రజలకు మనోధైర్యాన్ని ఇస్తుంది 👍🙏.

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment