Thursday, November 21, 2024

“Dial 1064 for Reporting Corruption”

P.Sachin Kumar, Panchayath Secretary, Atmakur Village of Sadashivpet (M), Sangareddy (D) was caught by #ACB Officials for demanding #bribe amount of Rs.30,000/- accepted Rs.10,000/- as first installment  "for allotment of House number" while he had been working as Panchayath Secretary of Ilapur village, Ameenpur Mandal. Further on request of the complainant reduced the amount to Rs.15,000/-.

“Dial 1064 for Reporting Corruption”

గతంలో "సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మండలంలోగల ఐలాపూర్ గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో "ఫిర్యాదుదారుని యొక్క ఇంటికి సంఖ్యను కేటాయించడానికి" రూ.30,000/- #లంచంగా డిమాండ్ చేసి అందులో మొదటి విడుతగా రూ. 10,000/- తీసుకొని తర్వాత  ఫిర్యాదుదారుని అభ్యర్థన మేరకు డిమాండ్ చేసిన మొత్తాన్ని రూ.15,000/- తగ్గించినటువంటి, ప్రస్తుతం సదాశివపేట మండలంలోని ఆత్మకూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న పి.సచిన్ కుమార్" ను పట్టుకున్న #అనిశా అధికారులు.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by : 

No comments:

Post a Comment