V. Narsinga Rao, Assistant Engineer in the Irrigation Sub-Division No.2, Peddapalli district was caught by #ACB Officials for demanding & accepting a ₹20,000 #bribe "for recording measurements pertaining to the contract work executed by the complainant and forwarding it along with the connected file for payment approval to the Executive Engineer.
“Dial 1064 for Reporting Corruption”
ఫిర్యాదుదారుని చేత పూర్తి చేయబడిన ఒక పనికి సంబంధించిన కొలతలను నమోదు చేసి, సంబంధిత దస్తవేజును బిల్లు చెల్లింపు మంజూరీ చేయడం కోసం ఉప కార్య నిర్వాహక ఇంజనీరు ద్వారా కార్య నిర్వాహక ఇంజనీరు వారికి పంపించడానికి రూ.20000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన పెద్దపల్లి జిల్లా నీటి పారుదల రెండవ విభాగపు ఉప కార్యనిర్వాహక ఇంజనీరు వారి కార్యాలయంలో పనిచేస్తున్న సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు వి.నర్సింగరావు.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by :https://x.com/TelanganaACB/status/1860991146551660884?t=99b9T1DpyGNZOZB-oigr4g&s=19
No comments:
Post a Comment