Monday, November 4, 2024

*ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-2025*


*ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-2025*

*తేది: జనవరి-01, 2025 నాటికి 18 సం ॥లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.*

*దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 28 నవంబర్ 2024*

*ఓటరుగా నమోదుకై ఫారం-6,అభ్యంతరాలకు ఫారం-7, సవరణలకు (మార్పులు/చేర్పులు / నివాస గృహాలు/ కొత్త ఎపిక్/ దివ్యాంగులుగా గుర్తించుటకు) ఫారం-8*

*ఆన్ లైన్:*
*voters.eci.gov.in వెబ్సైట్*
*లేదా Voter Helpline Mobile App ద్వారా దరఖాస్తులు చేసుకోనవచ్చును.*

*#ECI #CEOTelangana #VoterRegistration #empower18 #VoterEnrolment #RegisterNow #registertoday*

*@ECISVEEP @SpokespersonECI* 

Courtesy / Source by : https://x.com/CEO_Telangana/status/1853373136617513320?t=X30MKJCNJ3T0E2qAtLL8gA&s=19

No comments:

Post a Comment