Thursday, November 21, 2024

“Dial 1064 for Reporting Corruption”

Kalangi Jyothi Kshema Bai, Senior Draftsman, O/o the Assistant Director, Survey & Land Records, Mahabubabad district was caught by the #ACB officials for demanding and accepting the #bribe amount of Rs.20,000/- "to issue the Tippan record pertaining to land of the complainant."

“Dial 1064 for Reporting Corruption”

ఫిర్యాదుధారుని భూమికి సంబంధించి "టిప్పన్ రికార్డును జారీ చేయడానికి" రూ.20,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన మహబూబాబాద్ జిల్లా, సహాయ సంచాలకుల (సర్వే & భూ దస్తవేజులు) వారి కార్యాలయంలో పనిచేసే సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ - కళంగి జ్యోతి క్షేమ బాయి.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1859547792785670345?t=bH12FvUAKIzuM5G7SVFq3Q&s=19

No comments:

Post a Comment