Friday, November 22, 2024

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*హైడ్రా జీహెచ్‌ఎంసీలో భాగం కాదు.. సెపరేట్‌ వింగ్‌: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌* 

*కేవలం జీహెచ్ఎంసీలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న మరో 27 మున్సిపాలిటీల పరిధిలోనూ హైడ్రా పనిచేస్తుందని తెలిపారు.*

https://www.v6velugu.com/hydraa-is-not-a-part-of-ghmc-its-an-separate-wing-says-hydraa-commissioner-ranganath

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*_రంగనాధ్ సారు మీరు ఈరోజు వరకు #GHMC & చుట్టూ ఉన్న మున్సిపాలిటీ & మున్సిపల్ కార్పొరేషన్ లలో  చట్టాలను ఉల్లంఘించి చెరువులలో నిర్మాణాలు చేసిన #IllegalConstructions ను ఎన్ని తొలగించారు చెప్పండి._*

*_నిత్యం ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా #EncroachmentOfLakes / #IllegalConstructions గురించి మీకు వాస్తవాలతో తెలియచేస్తున్నా ఎలాంటి స్పందన లేదు అంటే అర్ధం ఏమిటి ?_*

*_ఈ ఆక్రమణల గురించి పర్యావరణ ప్రేమికులు / NGO's / ప్రజాప్రయోజనాలకోసం పనిచేసే సోషల్ మీడియా & మీడియా ప్రతినిధులు మీ ద్రుష్టికి తీసుకొచ్చినా మీరు స్పందించడం లేదు ఎందుకు ?_*

*#Hydra*

*@TelanganaCMO* 
*@IPRTelangana*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

No comments:

Post a Comment