A case has been registered against Pullaiah of Panchayat secretary of Regalla vilage, Laxmidevipalli Mandal in Bhadradri-Kothagudem District for demanding a #bribe of Rs.18,000/- to issue "No Objection Certificate" for a new electricity connection.
“Dial 1064 for Reporting Corruption”
కొత్తగా విద్యుత్తు మీటరు తీసుకోవటానికి కావల్సిన "నో అబ్జెక్షన్ ధృవీకరణ పత్రము"ను జారీ చేయడానికి పద్దెనిమిది వేల రూపాయల #లంచం డిమాండ్ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి అయిన "పుల్లయ్య" పై కేసు నమోదు చేసిన #అనిశా అధికారులు.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by: https://x.com/TelanganaACB/status/1853829958688469077?t=B7HCiZPRg3s2tNK-Qsaa2w&s=19
No comments:
Post a Comment