Gadhari Jagadish, Junior Assistant, O/o: The Assistant Director, Survey & Land Records at Nirmal town was caught by #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.10,000/- from the complainant through S.Prashanth, Attender (Acting on behalf of his wife) in the same office "for issuing Sethwar copy and Tounch map of the land in Mamada Mandal of Nirmal District".
“Dial 1064 for Reporting Corruption”
నిర్మల్ జిల్లా, మామడ మండలంలోని భూమికి సంబంధించిన సేత్వార్ ప్రతి మరియు టోంచ్ చిత్రపటం జారీ చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.10000/- #లంచం ను అదే కార్యాలయంలో అటెండర్ (తన భార్య తరపున )గా పని చేస్తున్న ఎస్. ప్రశాంత్ ద్వారా తీసుకుంటుండగా #అనిశా అధికారుల చేతికి చిక్కిన నిర్మల్ పట్టణంలోని సర్వే మరియు భూ దస్తావేజుల సహాయ సంచాలకుల వారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జి.జగదీష్.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1862460652750770432?t=vIjVTFO3mObLBeKsezZZNQ&s=19
No comments:
Post a Comment