https://x.com/Praja_Snklpm/status/1853344075421831653?t=XD2QF4Dyf1AyyZmonxsZlw&s=08
_*ఈరోజు (Nov 04 2024) మీడియా టుడే లో ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు గారి సంచలన కథనం*_
*#కేసీఆర్ జైలుకు వెళ్తాడా?*
*#TelanganaScams*
*#యాదాద్రిభద్రాద్రిధర్మల్ విద్యుత్ ప్లాంట్*
*#లోకూరుకమిషన్*
*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*
_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_
_*#కేసీఆర్ జైలుకు వెళ్తాడా ? అంటే అవును వెళ్లాల్సిందే. #తెలంగాణ ఉద్యమములో ఉన్న #కేసీఆర్ కు, ముఖ్యమంత్రి #కేసీఆర్ కు చాలా తేడా ఉంది.తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను గెలిపిస్తే ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసాడు. తన కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు వేల... లక్షల కోట్లు దోచిపెట్టాడు. తాను ను ఏర్పాటు చేసుకున్న గడీ లో బానిసలుగా ప్రజాప్రతినిధులను, బ్యూరోక్రాట్స్ ను పెట్టుకొని ప్రజాస్వామ్యంను అపహాస్యం చేశాడు.అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మీడియా ముందు ఓర్లుడు తప్ప చేసింది ఏమిలేదు. ప్రస్తుతం #కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఈ అవినీతిపరులతో లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వేలకోట్ల కుంభకోణాల కథనాలు వాస్తవాలతో "మీడియా టుడే" లో వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదు!!*_
_*చూద్దాం 'న్యాయం' గెలుస్తుందా... 'అవినీతిపరులు' గెలుస్తారా?*_
*@Bmaheshgoud6666*
*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @CPRO_TGCM @IPRTelangana @DigitalMediaTG @mpponguleti @KCRBRSPresident @KTRBRS @BJP4Telangana @Congress4TS @RamMohanINC* *@KomatireddyKVR @OffDSB @DamodarCilarapu @seethakkaMLA @iamkondasurekha @Ponnam_INC @BRSparty @BRSParty_News @BplplH @RaviVattem @Narhariyarabotu @narsimlu7 @Sudhakarpress @Madhav51599199 @lingamsrikanth1*
*కలం యోధులు🪶*
*Bplkm✍️*
No comments:
Post a Comment