*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*
https://youtu.be/lW2fRjVX-eQ?si=OkHLtpiEXBWIi4mS
*_#చెరువులపరిరక్షణ లో #హైడ్రా న్యాయస్థానాలను మోసం చేసింది_*
*_#చెరువులపరిరక్షణ గౌరవ #తెలంగాణ హైకోర్ట్ చేతిలో ఉంది. మాకు నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద. ప్రజాప్రయోజనాలకోసం #చెరువులపరిరక్షణ కోసం మా పోరాటం నిరంతరం ఉంటుంది ✊_*
*_IMP NOTE : #చెరువుల FTL / బఫర్ జోన్ లలో చట్టాలను ఉల్లంఘించి #IllegalConstructions కు అనుమతులు ఇచ్చిన #Corruption అధికారులు #GHMC / #HMDA / #రెవిన్యూ / #ఇరిగేషన్ / #pollution వీరి మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వం అంటే అర్థం ఏమిటి?_*
*_VVIMP NOTE : #హైదరాబాద్ / #రంగారెడ్డి / #మేడ్చల్ జిల్లాలో గత 15 సంవత్సరాలనుండి #చెరువులు కబ్జాలు అవుతున్నా #చెరువులపరిరక్షణ కోసం వాల్టా యాక్ట్ ఉన్నా కలెక్టర్లు మౌనం వహించారు ఎందుకు? వీరిమీద కూడా విచారణకు ఆదేశాలు ఇవ్వాలి సిఎం సారు._*
*#Corruption #GHMC #Hmda*
*#EncroachmentOfLakes #IllegalConstructions #FTL*
*#HYDRAA 👉 HY.... DRAMAA*
*@TelanganaCMO*
*@CPRO_TGCM* *@IPRTelangana* *@PrlsecyMAUD* *@CommissionrGHMC @HMDA_Gov* *@LubnaSarwath @DonthiNreddy @RaviVattem @krishna_avs @BplplH*
*కలం యోధులు🪶*
*Bplkm✍️*
https://x.com/Praja_Snklpm/status/1860255764109050154?t=WX4kDNOVxfB-BaOjAFFWHA&s=19
No comments:
Post a Comment