Tuesday, November 26, 2024

“Dial 1064 for Reporting Corruption”

Balaram Naik, A.E. and Hemanth Naik, Line men of TGSPDCL, Ghatkesar Mandal of Medchal District were caught by #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.15000/- from the complainant through B.Mahesh, a private person "for approval of LC Clearance, Install a new electric pole and Shifting of 11KV line from old pole to new pole"

“Dial 1064 for Reporting Corruption”

లైన్ క్లియరెన్స్ మంజూరీ, నూతన స్థంభాన్ని ఏర్పాటు చేస్తూ 11KV విద్యుత్ వైరును పాత స్థంభం నుండి  నూతన స్థంభానికి మార్చేందుకు ఫిర్యాదుదారుని నుండి #లంచం గా "పదిహేను వేల రూపాయాలను" ప్రయివేట్ వ్యక్తి బి.మహేష్ ద్వారా తీసుకుంటూ #అనిశా అధికారాలకు పట్టుబడిన మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ మండల తె.రా.వి.స.సం.లి.లో పనిచేస్తున్న "సహాయక కార్యనిర్వాహక ఇంజనీరు బలరాం నాయక్ మరియు లైన్ మెన్ హేమంత్ నాయక్".

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1861404010827104514?t=PXzS7B0gFR1edh6RC6a69w&s=19

No comments:

Post a Comment