Md. Saleem Khan, Sanitary Field Officer (Out sourcing) and G. Ganesh, Sanitary Field Assistant of GHMC Circle-18, Jubilee Hills, Hyderabad, were caught by #ACB Officials for demanding #bribe amount of Rs.60000/- and accepting Rs.25000/- " for not to impose fine on the Coffee Shop of the complainant. "
“Dial 1064 for Reporting Corruption”
ఫిర్యాదుదారునికి చెందిన కాఫీ దుకాణం పైన పన్ను విధించకుండా ఉండేందుకు రూ. 60000/- #లంచం డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.25000/- తీసుకుంటూ #అనిశా అధికారుల చేతికి చిక్కిన హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ, 18 వ వలయం, జూబ్లీహిల్స్ లో పనిచేస్తున్న పారిశుభ్రత విభాగపు క్షేత్ర అధికారి (ఔట్ సోర్సింగ్) - ఎం.డి. సలీమ్ ఖాన్ మరియు క్షేత్ర సహాయకుడు - జి. గణేష్.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by :https://x.com/TelanganaACB/status/1859220954951348720?t=NysYvvWNGnWMRMHC6xpjNA&s=19
No comments:
Post a Comment