Tuesday, November 19, 2024

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

V. Ramesh, Tahsildar of Anthergaon (M), Peddapalli (D) was caught by #ACB Officials for demanding and accepting tge #bribe amount of Rs.12,000/- through E. Sridhar, Revenue Inspector, O/o the Tahsildar, Anthergaon "to release the seized tractor of the complainant, seized by the Anthergaon Police for illegal transport."

On noticing the arrival of #ACB Officials, the said R.I. managed to escape from Tahsil Office by throwing the received #bribe amount Rs.12000/-. The amount was recovered by the #ACB Officials from backyard of the Office.

Previously, V. Ramesh had been caught by #ACB officials in 2016 while working as Tahsildar of Dharmaram (M), Peddapalli (D) for accepted a #bribe of Rs.10,000/- for issuing Pattadar Passbooks to  farmers.

“Dial 1064 for Reporting Corruption”

పెద్దపల్లి జిల్లా, అంతరగాం మండల పోలీసు వారి చేత అక్రమ ఇసుక రవాణా చేసినందుకు జప్తు చేయబడిన ట్రాక్టర్ ను విడుదల చేయడం కోసం రూ.12000/- #లంచంను  తన కార్యాలయంలోనే పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇ. శ్రీధర్ ద్వారా తీస్కుంటుండగా  #అనిశా అధికారులకు చిక్కిన అంతరగాం మండల తహసీల్దార్, వి. రమేష్. 

#అనిశా అధికారుల రాకను పసిగట్టిన ఆర్.ఐ తీసుకున్న రూ.12000/- బయటకు విసిరేసి పారిపోగా, #అనిశా అధికారులు కార్యాలయం వెనుక ప్రాంతం నుండి సదరు డబ్బులను స్వాధీనం చేసుకున్నారు.

ఇత:పూర్వం 2016లో వి.రమేష్  ధర్మారం మండల తహసీల్దారుగా పనిచేస్తున్నప్పుడు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేయడానికి రూ.10000/- #లంచం తీసుకుండగా #అనిశా కు పట్టుబడినాడు.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1858911190183022913?t=LrRGPJTNm5lkYCHsESBDPg&s=19

No comments:

Post a Comment