A Disproportionate Assets Case has been registered against Herur Nikesh Kumar, Asst. Executive Engineer (Presently Under Suspension) of Irrigation Department, Hyderabad.
#ACB Officers conducted searches at his residence along with 19 other places linked to him and his relatives. "Rs.17,73,53,500/- Valuable (As per Market Value) movable and Immovable properties including Plots(5), Agriculture Land (6.5 Acres), Flats (6) and Commercial Spaces (2) were identified".
Earlier he had been caught by #ACB on 30-05-2024 for accepting Rs.1,00,000/- #bribe for issuing the NOC for construction of a building.
“Dial 1064 for Reporting Corruption”
హైదరాబాద్ లోని నీటిపారుదల శాఖ లో పనిచేసే సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు (ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు) హేరూర్ నికేశ్ కుమార్ పై అసమాన ఆస్తుల కేసు నమోదు చేసిన #అనిశా అధికారులు.
#అనిశా అధికారులు ఆయన నివాసంతో పాటు ఆయనకు & ఆయన బంధువులకు సంబంధించిన 19 చోట్ల వద్ద సోదాలు నిర్వహించారు. సోదాల్లో "ప్లాట్లు (5), వ్యవసాయ భూమి (6.5 ఎకరాలు), ఫ్లాట్లు (6) మరియు వాణిజ్య స్థలాలు (2) తో కూడిన రూ.17,73,53,500/- విలువైన (మార్కెట్ విలువ ప్రకారం) మరియు స్థిర & చరాస్తులను గుర్తించారు"
ఇత:పూర్వం ఇతను 30-05-2024 న ఒక భవనం నిర్మాణం కోసం NOC జారీ చేయడానికి రూ.1,00,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1862848702022291567?t=21FI4uLZo6Z5VKjZ-sYGrA&s=19
No comments:
Post a Comment