HMDA అధికారిక ప్రకటన:
హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామపంచాయతీల్లో అనధికార లేఅవుట్లలో ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ను నిషేధించినట్లు కొన్ని మీడియా ఛానెళ్లలో వార్తలు రావటం గమనించాం. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం.
దీనికి సంబంధించి… గత సంవత్సరకాలంగా, హెచ్‌ఎండీఏ నుండి రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖకు ఎలాంటి అభ్యర్థనను పంపలేదు మరియు గ్రామ పంచాయతీల్లో అనధికారిక లేఅవుట్‌ల ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టంగా తెలియపరుస్తున్నాం.
ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి మరియు అవాస్తవాలు.
ఇలాంటి నిరాధారమైన, సత్యదూరమైన పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీడియా సంస్థలు దీనిని గమనించాల్సిందిగా కోరుతున్నాం.
It has been reported by certain sections of the media that the registration of plots in unauthorized layouts in Gram Panchayats within HMDA limits has been prohibited.
In this regard, it is clarified that, over the past year, neither HMDA has sent any such request to the Registration & Stamps Department, nor has the State Government issued any order to stop the registration of plots for unauthorised layouts in Gram Panchayats.
These reports are completely baseless and are far from the truth.
Citizens are advised not to give credence to such unfounded rumours.
#HMDA
Courtesy / Source by : https://x.com/HMDA_Gov/status/1853096749952307454?t=B41R95-UDIw7pKQ3BL2tRw&s=19
No comments:
Post a Comment