Thursday, November 28, 2024

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Gade Kartheek, Assistant Engineer, Drawing Branch, O/o The District Panchayat Raj Engineer, Warangal dist.was caught by #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.5,000/- from the complainant "for scrutinizing and finalizing bills worth approximately Rs.9 Lakh related to the completion of CC road works under MGNREGS in Wardhannapet mandal of Warangal Dist"

“Dial 1064 for Reporting Corruption”

"ఫిర్యాదుదారుని చేత (MGNREG పథకం) వర్దన్నపేట మండలం లో పూర్తిచేయబడిన సీసీ రహదారుల నిర్మాణపు పనులను పరిశీలన చేసి తొమ్మిది లక్షల రూపాయల విలువయిన బిల్లులను నిర్ధారణ  చేసేందుకు" రూ.5000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన వరంగల్ జిల్లా, పంచాయతీ రాజ్ ఇంజనీరు వారి కార్యాలయంలోని డ్రాయింగ్ విభాగంలో పనిచేసే సహాయక ఇంజనీరు-జి.కార్తీక్

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1862107229253783879?t=WBwJsMcw1FIkGsaW3wz8Ww&s=19

No comments:

Post a Comment