R. Pavan, S.I. of Police along with Ch. Ramakrishna and B.Santhosh PCs of Bandlaguda Police Station, Hyderabad City were caught by #ACB Officials for demanding #bribe amount of Rs 30,000/- and accepting Rs.17,000/- "for helping in the closure of a case registered against the complainant in the Bandlaguda Police station.
“Dial 1064 for Reporting Corruption”
ఫిర్యాదుదారునిపై హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ రక్షకభటనిలయంలో నమోదయిన కేసును మూసివేయడానికి సహాయం చెయ్యడం కోసం రూ.30000/- డిమాండ్ చేసి, రూ.17000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన బండ్లగూడ రక్షక భట నిలయంలో పనిచేస్తున్న ఎస్.ఐ - ఆర్.పవన్, కానిస్టేబుల్ లు - సి. హెచ్. రామ కృష్ణ & బి. సంతోష్."
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by :https://x.com/TelanganaACB/status/1859995567826554931?t=6x1GcoRot9JA5YBxYPZvsw&s=19
No comments:
Post a Comment