M. Rajsekhar, the Assistant Engineer for Boduppal Municipality and in charge of Ghatkesar Municipality, was caught by #ACB officials for demanding and accepting a #bribe of ₹50,000. This bribe was for approving the Measurement Book (M-Book) related to work done during the Ganesh immersion in this year (2024).
Additionally, Mede Sunni, the Work Inspector (Outsourcing) at Ghatkesar Municipality, had previously demanded and accepted a #bribe of ₹30,000 for writing the M-Book and forwarding it to Rajsekhar.
“Dial 1064 for Reporting Corruption”
ఈ సంవత్సరం (2024) లో జరిగిన గణేష్ నిమజ్జనంలో చేయబడిన పనికి సంబంధించి కొలతల పుస్తకం (ఎమ్-బుక్)ను ఆమోదించి & తదుపరి ప్రక్రియకు పంపడం కోసం రూ.50,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడ్డ బోడుప్పల్ పురపాలక సంఘము యొక్క అసిస్టెంట్ ఇంజినీర్ & ఘట్కేసర్ పురపాలక సంఘానికి ఇన్-చార్జ్ ఇంజినీర్ - మంగూరపు రాజశేఖర్"
ఇదే విషయానికి సంబంధించి, ఘట్కేసర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న "వర్క్ ఇన్‌స్పెక్టర్ (అవుట్ సోర్సింగ్) మేడి సున్నీ, సదరు రాజశేఖర్ కు ఎమ్-బుక్‌ను వ్రాసి పంపడం కోసం ఇదివరకే రూ.30,000/- తీసుకున్నట్లు" #అనిశా అధికారులు గుర్తించినారు.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1849835399025393971?t=R2ECwQboOrnPp6NOB7wLHg&s=19
No comments:
Post a Comment