Nagaraju, Line Inspector (Electricity) Palvancha, Bhadradri Kothagudem Dist. was caught by #ACB officials fot demanding and accepting the #bribe amount of Rs.26,000/- "for not initiating legal action for using electricity from other's house during the construction of a new house".
“Dial 1064 for Reporting Corruption”
"నూతన భవన నిర్మాణ సమయంలో వేరే వాళ్ళ ఇంటి నుంచి విద్యుత్‌ను వినియోగించుకోవడానికి ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండటానికి" రూ.26,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడ్డ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా, పాల్వంచ విద్యుత్ లైన్ ఇన్‌స్పెక్టర్ - నాగరాజు.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source : https://x.com/TelanganaACB/status/1849072631007613409?t=ZnOI3wTlze8D6dsWrTksBw&s=19
No comments:
Post a Comment