Thursday, October 17, 2024

వేలకోట్ల అవినీతి లో ప్రభుత్వఅధికారులు / ప్రజాప్రతినిధులు

https://x.com/Praja_Snklpm/status/1846845841530613945?t=S8MIa_ZXLpri6cXhwN57hw&s=08   

_*మీడియా టుడే సంచలన  పరిశోధన కథనం ఎపిసోడ్ -7*_

_*Lb నగర్ #వాసవిఆనందనిలయం(సీరీస్)... వేలకోట్ల ప్రభుత్వభూముల రికార్డ్ లు తారుమారు చేసి అక్రమార్కులకు అప్పచెప్పిన అవినీతి ప్రభుత్వ అధికారులు & ప్రజాప్రతినిధులు కటకటాలలోకి ?*_
_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*ప్రజాసంకల్పం ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే కొన్నిరోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారి చేతులమీదుగా ప్లాట్స్ (భూములు)తీసుకున్న జర్నలిస్ట్ల ను. మీరు తీసుకున్న ప్లాట్స్  #తెలంగాణ ప్రజలకు సంబందించిన ఆస్తులు అని తెలుసుకోవాలి.కాబట్టి మీరు ఈ సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికితీసి ఈ అక్రమాలు చేసిన వారిమీద చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకునేలా చేయాలి అది మీ బాధ్యత. మరి మీరు ఏమి చేస్తుండ్రు ? తెలంగాణ లో వేలకోట్ల దోపిడీ జరిగింది జరుగుతుంది.ప్రభుత్వభూములు / చెరువులు / అక్రమ నిర్మాణాలు  / అక్రమ మైనింగ్ / డ్రగ్స్ / ద్వారా అవినీతి పాలకులు / ప్రజాప్రతినిధులు / ప్రభుత్వ అధికారులు / బ్యూరోక్రాట్స్ / రాజకీయ నాయకులు లక్షల కోట్లు అక్రమంగా సంపాదిస్తుంటే మీరు ఏమి చేస్తుండ్రు ? పాలకుల / ప్రజాప్రతినిధుల / దోపిడీదారుల వద్ద ఊడింగం చేయకండి... జర్నలిజం కు గౌరవం ఇవ్వండి*_

_*#తెలంగాణ లో కొనసాగుతున్న అవినీతి అక్రమాలమీద అలుపెరుగనిపోరాటం చేస్తున్న  రెండు జర్నలిస్ట్ సంఘాలు #AWJA (ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ),#TJSS (తెలంగాణ జర్నలిస్ట్స్ సంక్షేమ సంఘము) కు అభినందనలు & ఉద్యమ దండాలు ✊*_

*#వాసవిఆనందనిలయం*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*

*@TelanganaCMO @Bhatti_Mallu @CPRO_TGCM @IPRTelangana @mpponguleti @KomatireddyKVR @PrlsecyMAUD @KTRBRS @kishanreddybjp @jyothsna_tdp* *@CollectorRRD*
*@ACLB_Rangareddy*
*@RR_District*
*@RSPraveenSwaero @RamMohanINC @BJP4Telangana @BRSParty_News* *@D_SudheerReddy @GHMCOnline @CommissionrGHMC @CCP_GHMC* *@HMWSSBOnline @tgspdcl @BplplH  @TelanganaPCB*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

No comments:

Post a Comment