Tuesday, October 29, 2024

#GHMC లో లంచగొండి

Venkoba, A.E.E. of Circle XI, GHMC, Rajendra Nagar, Hyderabad, was caught by #ACB Officials for demanding and accepting a #bribe of Rs.50,000/- "to record measurements in M-Book for the completed work"

“Dial 1064 for Reporting Corruption”

పూర్తిచేసిన పనికి సంబంధించి కొలతల పుస్తకం(ఎమ్-బుక్)లో నమోదు చేయడం కోసం రూ.50,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడ్డ హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ - 11 వ వలయము, రాజేంద్ర నగర్, హైదరాబాద్ లో పనిచేస్తున్న "అసిస్టెంట్  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ - వెంకొబా".

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1851269806005305458?t=qyYTipIjDJg5z4b7pLK8ig&s=19

No comments:

Post a Comment