Sunday, October 6, 2024

*వాసవి ఆనంద నిలయం లో 20 వేల కోట్ల స్కాం...*

https://youtu.be/C6aeLLiNhqI?si=VyR3EtumJ8DKRXoV 

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*Mr హైడ్రా కమీషనర్ గారు  "Surana Tv ఛానల్"  విశ్లేషణ ప్రకారం ప్రభుత్వభూమిలో చట్టాలను ఉల్లంఘించి రెవిన్యూ రికార్డ్స్ ను తారుమారు చేసి, మరీ ముఖ్యంగా గౌరవ న్యాయస్థానాలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు అని వాస్తవాలతో తెలియచేసారు.కావున ఆ ప్రాంతంలో లోని భూగర్భంలో ప్రాణాలకు హానిచేసే రసాయనాలతో కూడిన కెమికల్స్ తో  నిండిపోయి ఉండొచ్చు.ఆ ప్రాంతం మొత్తం పర్యావరణపరంగా మార్పులు ఏర్పడతాయి. ఈ ప్రాంతంలో ప్రజలు నివసించడం వారి ఆరోగ్య భద్రతకు హానికరం. కావున ప్రజాప్రయోజనాలకోసం & ఈ అక్రమ నిర్మాణాలలో ప్రజలు పెట్టుబడి పెట్టి మోసపోకుండా ఉండాలి అంటే తక్షణమే ఈ అక్రమ నిర్మాణాలను ఆపివేసి, ఇట్టి అక్రమానిర్మాణాలను తొలగించి ఆ భూములను ప్రభుత్వానికి స్వాదీనం చేయండి.ఈ భూకుంభకోణంలో ఉన్న సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల మీద వీరికి సహకరించిన ప్రజాప్రతినిధుల మీద చట్టపరమైన చర్యలు FIR చేసి జైళ్ళో పెట్టాలి అని  'ప్రజాసంకల్పం Group Link Media' ద్వారా డిమాండ్ చేస్తున్నాము*_

_*#BRS  ప్రభుతంలో జరిగిన వేలకోట్ల భూకుంబకోణం లో ప్రజలు ఎందుకు నష్టపోవాలి ?*_

*వాసవి ఆనంద నిలయం లో 20 వేల కోట్ల స్కాం...*

*#SaveGHMC*
*#SupportHydra*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*@TelanganaCMO*
*@Bhatti_Mallu* *@TelanganaCS @CPRO_TGCM @IPRTelangana* *@CollectorRRD @PrlsecyMAUD*
*@mpponguleti @KomatireddyKVR* *@Ponnam_INC @jupallyk_rao @seethakkaMLA @KondaSurekha* *@Eatala_Rajender @CommissionrGHMC @ZC_LBNagar @TG_bPASS* *@cdmatelangana @tgspdcl @HMWSSBOnline  @NizamJourno* *@SrinivasRTIA @BplplH*

*కలం yodulu🪶*
*Bplkm✍️*
  
https://www.facebook.com/share/p/7Su6g2n3qBYL3fRr/
*****---*****---*****---*****
https://www.instagram.com/p/DAyZsQqyRgL/?igsh=MXRqaXV1OXA1azRzMw==
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1842917955094597949?t=NjdAGXzupY4c-AUkkWExcl 
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-activity-7248714673083072512-kH5D?utm_source=share&utm_medium=member_android

No comments:

Post a Comment