Syed Khaleelullah @ Khaleel, The Administrative Officer & Damalla Sudhakar, Jr. Assistant of Government Medical College, Bhadradri Kothagudem District at Palvancha were caught by #ACB Officials for demanding of Rs.7,00,000/- #bribe and accepted bribe of Rs.3,00,000/- as initial payment "to prepare the salary bills for outsourcing employees and to reinstate the 23 outsourcing employees, who were removed from the College mentioned before".
“Dial 1064 for Reporting Corruption”
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల బిల్లులను సిద్ధం చేయడానికి మరియు కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ప్రభుత్వ వైద్య కళాశాల నుండి తొలగించబడిన 23 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తిరిగి చేర్చుకోవడానికి రూ.7,00,000/- #లంచం డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.3,00,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడ్డ "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పరిపాలన అధికారిగా పనిచేస్తున్న సయ్యద్ ఖలీలుల్లా @ ఖలీల్ & జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దామళ్ల సుధాకర్".
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1851244632505794777?t=jU1qAWwfSke_MXDzDAQATA&s=19
No comments:
Post a Comment