Wednesday, October 16, 2024

మూసీనది ని ఎవరు మోసం చేశారు ?

https://x.com/Praja_Snklpm/status/1846449380993151019?t=QY4uUB7VLspuO9Pjk-YLZw&s=08  https://x.com/Praja_Snklpm/status/1846449380993151019?t=SkwXIc5YWFmQ3VDYMXs9bw&s=08  

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*అయ్యా @TelanganaCMO సారు #మేడ్చల్ జిల్లా,#ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం, #GHMCuppalCircle-2 #రామంతాపూర్ కేటిఆర్ నగర్ పక్కన #మూసీనది లో రోడ్డు వేశారు  ఈ రోడ్డు ఎవరు వేశారు చెప్పండి? ఈ రోడ్డు చాలా రోజుల క్రితమే వేశారు అని స్థానికులు చెప్పారు. మరి ఈ రోడ్డు అధికారికంగా ఏ ప్రభుత్వ శాఖ వాళ్ళు వేశారు?. ఎందుకు వేశారు చెప్పండి ?*_

_*ఇకపోతే స్థానిక #GHMC / #రెవిన్యూ / #ఇరిగేషన్ / విద్యుత్ / వాటర్ వర్క్స్ అధికారులు #మూసీనది పరివాహక ప్రాంతంలో చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా లేఔట్ లు వేసి ప్లాట్స్ అమ్ముతుంటే,అందులో ప్లాట్స్ కొన్న ప్రజలు నిర్మాణాలు చేస్తుంటే అధికారులు మౌనంగా ఎందుకు ఉన్నారు ? అక్రమంగా లేఔట్ లు వేసి ప్లాట్స్ అమ్మేటప్పుడే అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని ఉంటే ప్రజలు అక్కడ ప్లాట్స్ కొనేవాళ్ళు కాదు నిర్మాణాలు చేసుకునే వాళ్ళు కాదు, మోసపోయేవాళ్ళు కాదు .ఇక్కడి స్థానిక ప్రజలు చెపుతున్నారు మాకు ఇంటి నిర్మాణం అనుమతులు ఉన్నాయి అని. అన్ని కనెక్షన్స్ ఉన్నాయి అని.అంటే మొత్తంగా అర్థం అవుతుంది ఏమిటి అంటే అక్రమార్కులతో అధికారులు చేతులు కలిపి ప్రజలను మోసం చేశారు. కావున ఈ అక్రమాలలో భాగస్వామ్యం ఉన్న అన్ని శాఖల ప్రభుత్వ అధికారుల మీద చట్టపరమైన చర్యలు తక్షణమే తీసుకొని వారిని విధుల నుంచి తొలగించండి. ఎందుకంటే ఉన్నత చదువుకున్న అర్హులైన నిరుద్యోగులు వేలల్లో ఉన్నారు.*_

*IMP NOTE : #తెలంగాణ గౌరవ హైకోర్ట్ కు / ప్రభుత్వానికి మూసీ నది పరివాహక ప్రాంతం గురించి గురించి వాస్తవాలు తెలియచేయడం లేదు ప్రభుత్వ అధికారులు.*

_*#మూసీనది పరిరక్షణ కోసం / కూల్చివేతల గురించి తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానం సూచనలు చేసింది ప్రభుత్వానికి #హైడ్రా అధికారులకు.వాటికి కట్టుబడి ఉండాలి.*_

_*ప్రజాసంకల్పం విజ్ఞప్తి చేస్తుంది తెలంగాణ గౌరవ హైకోర్ట్ కు మూసీనది పరివాహక ప్రాంతంలో పాలకుల /ప్రజాప్రతినిధుల / రియల్ ఎస్టేట్ మాఫియా / అవినీతి ప్రభుత్వ అధికారుల మోసపురిత మాటలు నమ్మి ఆ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రజలకు న్యాయం చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నాము*_

*As always we offer our coordination in public interest....*

*#pashamyadagiri* *#anamchinnivenkateshwararao* *#kkrAWJA* *#TJSS* *#AWJA*

*@Bhatti_Mallu @TelanganaCS @CPRO_TGCM @IPRTelangana @Collector_MDL @CommissionrGHMC @ZC_LBNagar @Dc_Ghmc @Irrigatn_Medchl @HRF_Humanrights*
*@GHMCOnline*
*@UnrealHighCourt @mpponguleti @KomatireddyKVR @asadowaisi @kishanreddybjp @Eatala_Rajender @KTRBRS @BrsBandari @BplplH @DonthiNreddy @UNTGAPS @HyderabadCitiz9* 

 *Bplkm✍️*

No comments:

Post a Comment