Monday, October 21, 2024

_*విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి భూములనే అమ్మేసిన అక్రమార్కులు ఎవరు?*_

https://x.com/Praja_Snklpm/status/1848594484780798130?t=-30IyOOuSYs2u_nMZ73ogA&s=08  

_*విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి భూములనే అమ్మేసిన అక్రమార్కులు ఎవరు?*_

_*#మీడియాటుడే... ప్రముఖ పరిశోధన పాత్రికేయులు ఆనంచిన్ని వెంకటేశ్వరరావు గారి ఇన్వెస్టిగేషన్ కథనం ప్రకారం 200 కోట్ల దుర్గమ్మ అమ్మవారి భూముల రికార్థులను తారుమారు చేసి అమ్మేసిన అక్రమార్కుల మీద చర్యలు ఎప్పుడు?*_

_*ఈ భూకుంభకోణంలో దుర్గగుడి అధికారులు / దేవాదాయ అధికారుల పాత్ర మీద తక్షణమే విచారణ చేసి అవినీతికి పాల్పడ్డ అవినీతి అధికారుల మీద వీరికి సహకరించిన ప్రజాప్రతినిధుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.*_

*@KANAKA_DURGAMMA*

*@AndhraPradeshCM @ncbn @APDeputyCMO @naralokesh @RamMNK* 
*@PurandeswariBJP*
*@JanaSenaParty @bjpap1*
*@Anitha_TDP        @VangaveetiOffl @DevineniUma @GORANTLA_BC  @JaiTDP @vijayawada @drmvijayawada*

*#anamchinnivenkateshwararao* *#kkrAWJA* *#TJSS* 

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

No comments:

Post a Comment