Tuesday, October 22, 2024

ఆదాయానికి మించిన ఆస్తులు... అదనపు కలెక్టర్

A case of #Disproportionate Assets was registered against M.Venkata Bhoopal Reddy, Formerly Addl.Collector (Under Suspension), (Land & Revenue) of Rangareddy District on the allegations of possessing Disproportionate Assets. Searches were conducted at his home and houses of his relatives, in which movable and immovable properties worth about Rs.5,05,71,676/- were identified. 

The accused had earlier been caught by the #ACB Officials for accepting a #bribe amount of Rs.8,00,000/- from a person.
“Dial 1064 for Reporting Corruption”

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల పై రంగారెడ్డి జిల్లా పూర్వపు అదనపు కలెక్టర్‌ (భూ & రెవెన్యూ విభాగం) ఎం.వెంకట భూపాల్ రెడ్డి పై (సస్పెన్షన్లో ఉన్నాడు)  #అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసిన #అనిశా అధికారులు. నిందితుని గృహము & అతని బంధువుల గృహలతో పాటుగా మరో నాలుగు చోట్ల  #అనిశా బృంధాలు సోదాలు చేసి సుమారు రూ.5,05,71,676/- విలువైన చర, స్థిరాస్తులను గుర్తించారు. ఇక్కడ పేర్కొన్న ఆస్తుల విలువ డాక్యుమెంటేషన్ విలువ ప్రకారం ఉంటుంది.

నిందితుడు గతంలో ఒక వ్యక్తి నుండి రూ.8,00,000/- #లంచం తీసుకుంటుండగా #అనిశా అధికారుల చేతికి చిక్కినాడు.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1848714414008242206?t=T9NAlUbSgiZrD-S-N9gzvQ&s=19

****--****--****--****

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*#తెలంగాణ లో 2014 నుంచి ఈరోజు వరకు #రంగారెడ్డి జిల్లా, #మేడ్చల్ జిల్లా , #హైదరాబాద్ జిల్లా , #వికారాబాద్ జిల్లా , #యాదాద్రిభువనగిరి జిల్లా లో ప్రజాప్రయోజనాలకోసం ఉపయోగించాల్సిన లక్షల కోట్ల విలువచేసే ప్రభుత్వభూములు(వేల ఎకరాలు)రెవిన్యూ రికార్డ్స్ నుంచి మాయం అయ్యాయి లేకపోతే రికార్డ్స్ తారుమారు చేసి కబ్జాలకు గురి అయ్యాయి.ఈ అక్రమాలు జిల్లాల కలెక్టర్లకు తెలియకుండా జరుగదు కదా ? మరి ఎవరెవరు ఈ అక్రమాలలో భాగస్వామ్యం అయ్యారో తెల్చాల్సినది సీఎం రేవంత్ రెడ్డి గారే అని డిమాండ్ చేస్తున్నాము.*_

*IMP NOTE : #తెలంగాణ లో #RTIA కమీషనర్ ను ఎందుకు నియమిస్తలేరో అర్థం చేసుకోవచ్చు*

*#pashamyadagiri*  *#anamchinnivenkateshwararao*  *#KkrAWJA*  *#TJSS*  *#AWJA*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

No comments:

Post a Comment