"Sampathi Dilip Kumar", Executive Engineer (Panchayath Raj Dept.), "Jabalalla Chandrashekar", Assistant Technical Officer and "Kalunadasu Shobharani", Sr Asst. working at O/o the Executive Engineer, Panchayat Raj Department of Jayashankar-Bhupalapally district were caught by #ACB officials for demanding and accepting #bribe amount of Rs.10,000/-, Rs.5,000/- and Rs.5,000/- respectively from a contractor "for scrutinizing final bills related to CC road works and facilitating the approval process with the District Collector".
“Dial 1064 for Reporting Corruption”
"సి.సి.రోడ్డు వేసినందుకు గాను సంబంధించిన తుది బిల్లులను పరిశీలించడానికి మరియు జిల్లా కలెక్టర్ గారి చేత వాటిని ఆమోదింప చేయడం కోసం" జయశంకర్-భూపాలపల్లి జిల్లా పంచాయతీ రాజ్ శాఖ లో పనిచేస్తున్న "ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ - సంపతి దిలీప్ కుమార్" రూ.10,000/- తన సిబ్బంది అయినటువంటి "అసిస్టెంట్ టెక్నికల్ అధికారి - జాబలల్ల చంద్రశేఖర్" రూ.5000/- మరియు "సీనియర్ అసిస్టెంట్ - కలునదాసు శోభారాణి" రూ.5000/- చొప్పున సంబంధిత గుత్తేడారు నుండి #లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్న #అనిశా అధికారులు.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
No comments:
Post a Comment