Saturday, October 12, 2024

_*కలం యోధులకు , ప్రశ్నించే గొంతులకు అండగా AWJA*_

_*దసరా పండుగ శుభాకాంక్షలు 🙏*

_*కలం యోధులకు , ప్రశ్నించే గొంతులకు అండగా AWJA*_

*#SaveJournalism*

_*సిరా చుక్క మౌనం పాటిస్తే ....*
_*సార చుక్క రాజ్యమేలుతుంది.*
_*మేధావులు మౌనంగా ఉంటె ....మూర్ఖులు రాజ్యమేలుతారు*
_*నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ లో 'AWJA' గొప్ప స్ఫూర్తిదాయకం కావాలి.*
_*దేశ భవిష్యత్తుకై ప్రజాశ్రేయస్సుకై కలం యోధులు మేల్కోవాలి*_

*#IndianConstitution* 
*#journalist #journalism*                                                           

_*ప్రజలను గొర్రెలను చేసి ఈ రాజకీయ నాయకులు రాజ్యం ఏలుతుండ్రు. ప్రజలను చైతన్య వంతులని చేయడమే #AWJA సోషల్ మీడియా బాధ్యత అని బాపట్ల కృష్ణమోహన్ అన్నారు.AWJA జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే. కోటేశ్వరరావు (KKR) గారు బాపట్ల కృష్ణమోహన్ ను AWJA సోషల్ మీడియా కన్వినర్ (తెలంగాణ & ఆంద్రప్రదేశ్) గా నియమించినందుకు తనకు ఎంతో  గర్వంగా ఉంది అని బాపట్ల కృష్ణమోహన్ అన్నారు.ఈ సందర్బంగా పాశం యాదగిరి సారుకు , ఆనంచిన్ని వెంకటేశ్వరావు సారుకు , Kkr సారుకు కృతజ్ఞతలు తెలియచేసారు కృష్ణమోహన్*_

*Bplkm🪶*

No comments:

Post a Comment