Friday, October 18, 2024

*సీఎం సారూ ఎవరి ప్రయోజనాలకోసం మూసీ పునరుజ్జీవనం?*

https://x.com/Praja_Snklpm/status/1847249981041746125?t=4moUHmqCPy4qo2TpVUIyEA&s=08  

*#SaveMusiNadi*
 
_*మీడియా టుడే వార్త కథనం ప్రకారం అయ్యా రేవంత్ రెడ్డి సారు మూసీ పునరుజ్జీవానికి మీ ప్రయత్నంకు అభినందనలు దయచేసి ఈ ప్రాజెక్ట్ DPR ట్వీట్ చేయగలరు.*_  

*ఈ ప్రాజెక్ట్ వద్దు అని ప్రజలు చెపితే మీరు మీరు ఆపేస్తారా ? అసలు ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తున్నారో అని మీరు వారివద్దకు వెళ్లి వాస్తవాలు ఎందుకు తెలుసుకోలేదు? ఎన్నికల సమయంలో అందరివద్దకు వెళతారు మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు?మూసీనది పరివాహక ప్రాంతంలో నివాసాలు కట్టుకున్న వారికి ఎవరు సహాయం చేశారు సర్? మీ రాజకీయ పార్టీల నాయకులే కదా? వాళ్ళు డబ్బులు పెట్టి ప్లాట్స్ కొన్నారు.. రిజిస్ట్రేషన్ లు చేసింది ఎవరు సారూ? మూసీనది పరివాహక ప్రాంతంలో ఉంటున్న ప్రజలకు అదే ప్రాంతంలోని ప్రభుత్వ భూములలో ఇండ్లు కట్టించండి చాలు ఈ సమస్యకు పరిష్కారం అవ్వొచ్చు.సర్ విమర్శలు చేసే వారికి మీరు DPR చూపెట్టండి వాళ్ళు మళ్ళీ విమర్శలు చేయరు.*

_*సీఎం సారు మీరు అంటున్నారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మూసీ మురికి కుంపంగా మారింది అని.సారూ పాలకులు ఒక్కరే కాదు స్థానిక ప్రజాప్రతినిధులు / సంబంధిత శాఖల ప్రభుత్వ అధికారులు... మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు... మరియు ప్రతిపక్షంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు... అందరు కలిసి మూసీనదిని మురికి కుంపటిగా మార్చారు. వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోరు?*

_*సీఎం సారూ మీరు చెప్పారు గత 6 నెలలుగా అధికారులు సర్వే చేశారు అని ఆ సర్వే రిపోర్ట్ లు ప్రజలకు అందుబాటులో ఎందుకు పెట్టలేదు?.10 నెలలుగా 33బృందాలు మూసీనది మీద అధ్యయనం చేశారు అన్నారు.... ఆ 33బృందాల వివరాలు మరియు వారు చేసిన అధ్యయనం నివేదిక ప్రజలకు అందుబాటులో పెట్టాలి కదా ?*_

_*సీఎం సారూ గత మూడు దశాబ్దాలుగా ఎందరో పర్యావరణ ప్రేమికులు / NGO's / జర్నలిజం కు గౌరవం ఇచ్చే మీడియా ప్రతినిధులు మూసీనది పరిరక్షణ కోసం నిస్వార్థంగా పోరాటం చేశారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోరాటం చేశారు అప్పుడు ఎవరు స్పందించలేదు అని తెలుసుకోవాలి మీరు.*_

*As always we offer our coordination in public interest....*

 *#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*
*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @CPRO_TGCM @IPRTelangana @DigitalMediaTG @PrlsecyMAUD @CommissionrGHMC* *@mpponguleti @KomatireddyKVR @OffDSB  @KTRBRS @kishanreddybjp @KishanReddyOfc @asadowaisi @akbarowaisii @D_SudheerReddy @KaleruVenkatesh @Eatala_Rajender @RamMohanINC @INCTelangana @BJP4Telangana @BRSparty*  

*కలం యోధులు🪶*  
*Bplkm✍️*

No comments:

Post a Comment